సిద్ధార్ధ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, కాఫీ ఎస్టేట్‌లో అంత్యక్రియలు

By Siva KodatiFirst Published Jul 31, 2019, 10:43 AM IST
Highlights

ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే అధినేత వి.జి.సిద్ధార్ధ మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారం మంగళూరుకు సమీపంలోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్ధ.. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే అధినేత వి.జి.సిద్ధార్ధ మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారం మంగళూరుకు సమీపంలోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్ధ.. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో పోలీసులు 24 గంటల పాటు నదిని జల్లెడ పట్టి బుధవారం తెల్లవారుజామున సిద్ధార్ధ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని మంగుళూరులోని వెన్‌లాక్ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

కాగా.. సిద్ధార్ధ అంత్యక్రియలు హసన్ జిల్లా బెలూరు తాలుకాలో గల కాఫీ ఎస్టేట్‌లో నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సందర్శనార్ధం చిక్కమగుళూరులోని ఏబీసీ ఆఫీసులో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి చేతనహళ్లీ ఎస్టేట్‌కు ఆయన అంతిమయాత్ర ప్రారంభంకానుంది. 

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

click me!