ఆటోలోనే మహిళ ఎదుట ప్యాంట్ విప్పేసీ.... షాకైన లేడీ

By narsimha lodeFirst Published 24, Aug 2018, 11:31 AM IST
Highlights

ముంబైలో  ఓ  ప్రయాణీకురాలి ఎదుటే  ఆటోడ్రైవర్  అసభ్యంగా ప్రవర్తించాడు. ప్యాంట్ విప్పేసి జుగుప్స కలిగించేలా వ్యవహరించాడు. ఆటో డ్రైవర్ వెకిలి చేష్టలపై  బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

ముంబై: ముంబైలో  ఓ  ప్రయాణీకురాలి ఎదుటే  ఆటోడ్రైవర్  అసభ్యంగా ప్రవర్తించాడు. ప్యాంట్ విప్పేసి జుగుప్స కలిగించేలా వ్యవహరించాడు. ఆటో డ్రైవర్ వెకిలి చేష్టలపై  బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఓ మీడియా ప్రోఫెషనల్  ముంబైలోని మాలాడ్ నుండి బోర్విల్వీ ప్రాంతానికి బుధవారం నాడు ఆటో‌లో ప్రయాణం చేస్తోంది. అయితే  ఆటో డ్రైవర్ ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న  ఘటనను ఫిర్యాదు చేసింది.

ఆటో కాండ్వీల్ ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఓ స్నేహితుడు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో బాధితురాలిని  నిందితుడు తాకాడు. అయితే ఆటోలో కూర్చొనే క్రమంలో తాకాడాని ఆమె భావించింది.

కానీ పలు దఫాలు ఆమెను తాకాడు. అంతేకాదు దారిలో వెళ్లే క్రమంలో ఆటోను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు.  అక్కడే ప్యాంట్ విప్పేసీ బాధితురాలిని చూస్తూ ఆటోలోనే అసభ్యంగా ప్రవర్తించాడు.

అయితే నిందితుడి నుండి  తప్పించుకొనేందుకు ఆమె ఆటో నుండి దూకేసింది. ఆటోలోనే నిందితుడు  అసభ్యంగా వ్యవహరిస్తున్నతీరును రోడ్డుపైనే ఉన్న ఆరుగురు చూశారని బాధితురాలు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే  ఎవరూ కూడ ఆటో డ్రైవర్ ను  వద్దనలేదన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు చదవండి

దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: బెలూన్‌తో భార్య, కూతురును చంపాడు

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్
భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

 

 

Last Updated 9, Sep 2018, 11:53 AM IST