విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. చర్చ్‌లోనే

sivanagaprasad kodati |  
Published : Nov 14, 2018, 08:47 AM IST
విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. చర్చ్‌లోనే

సారాంశం

బెంగళూరులో దారుణం జరిగింది...భగవంతుని సన్నిధిలోనే ఓ కామాంధుడు విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. 

బెంగళూరులో దారుణం జరిగింది...భగవంతుని సన్నిధిలోనే ఓ కామాంధుడు విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. మెక్సికోకి చెందిన జూలియన్ హీరిబెర్తో అనే యువకుడు బెంగళూరులో వంటవాడిగా పనిచేస్తున్నాడు.

ఇజ్రాయిల్‌కు చెందిన నోవా పివికిన్ అనే మహిళ టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తను బస చేస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ చర్చ్‌కు వచ్చింది. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన జూలియన్...ఇజ్రాయిల్ మహిళను ఆమాంతం కౌగిలించుకుని లైంగికంగా వేధించాడు.

అది చూసిన హెడ్ కానిస్టేబుల్ సంపత్‌కుమాతర్ అడ్డుకోబోగా జూలియన్ అతనిపైనా దాడికి దిగాడు. చర్చ్‌లో ప్రార్థనలు చేస్తున్న మిగిలిన వారి సాయంతో సంపత్‌కుమార్‌ జూలియన్ హీరిబెర్తో‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించాడు. 

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

గుండె‌జబ్బుతో బాధపడుతున్న మనవరాలిపై తాత అత్యాచారయత్నం..ఆసుపత్రిలోనే

కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం....హైదరాబాద్‌లో పాత నేరస్తుడి ఘాతుకం

తప్పతాగి మహిళపై పిఎస్ లోనే కానిస్టేబుల్ అత్యాచారయత్నం

షాక్: డాక్టర్‌పై వృద్దుడి అత్యాచారయత్నం, చివరికిలా...

మహిళపై వృద్ధుడి అత్యాచారయత్నం.. కేసు పెడుతుందని భయపడి ఆత్మహత్య

నాలుగేళ్ల హైదరాబాద్ బాలికపై జార్ఖండ్ బాలుడి అత్యాచారయత్నం

వివాహితపై సొంత సోదరుడి అత్యాచారయత్నం, ఉరివేసి చంపిన తండ్రి....

సోదరిపై అత్యాచారయత్నం చేసిన మైనర్ బాలుడు, గన్ తో కాల్చి చంపిన తండ్రి

స్మార్ట్‌ఫోన్లో నీలి చిత్రాలు చూసి మైనర్ బాలికపై అత్యాచారయత్నం, అరెస్ట్

పదేళ్ల చిన్నారిపై కన్న తండ్రి అత్యాచారయత్నం : పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

ప్రయాణికురాలిపై బస్ కండక్టర్ అత్యాచారయత్నం

PREV
click me!

Recommended Stories

చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !