అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

Published : Mar 01, 2019, 06:49 PM IST
అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

సారాంశం

పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను ఇండియాకు అప్పగించే ముందు పెద్ద ఎత్తున న్యాయ ప్రక్రియను పూర్తి చేశారు

న్యూఢిల్లీ: పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను ఇండియాకు అప్పగించే ముందు పెద్ద ఎత్తున న్యాయ ప్రక్రియను పూర్తి చేశారు. ఇండియా, పాకిస్తాన్ అధికారులు ఈ ప్రక్రియను సుమారు రెండు గంటలకు పైగా పూర్తి చేశారు. శుక్రవారం నాడు సాయంత్రం వాఘా సరిహద్దుకు అభినందన్  చేరుకొన్నారు.

రెండు గంటల తర్వాత అభినందన్‌ను  ఇండియాకు పాకిస్తాన్ అప్పగించింది. ఐదుగురు ఐఎఎఫ్ అధికారుల సమక్షంలో పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్  ప్రక్రియను పూర్తి చేసింది. అభినందన్‌కు సింగిల్ పేజీ వీసాను  పాక్ ఇచ్చింది.

ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ బృందానికి పాక్ అధికారులు అభినందన్‌ను అప్పగించారు.

సంబంధిత వార్తలు

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌