పడక గదిలో ఇలా చేస్తే ఆ మజాయే వేరు!

First Published | Jan 31, 2019, 2:51 PM IST

పడక గదిలో ఎక్కువ మజా, ఆనందాన్ని ఇచ్చే విషయాలేంటి? అనే అంశం గురించి ‘సాసీ డేట్స్’ చేసిన సర్వే లో కొన్ని ఆశక్తికర విషయాలు ఎక్కువ మంది తెలియజేశారట. సెక్స్ విషయంలో ఆశక్తి రేపే విషయాలేమిటనే అంశం గురించి ఈ సర్వే జరిగింది. కొన్ని వేల మంది అభిప్రాయాలతో జరిగిన ఈ సర్వేలో కొన్ని ఆశక్తిదాయకమైన విషయాలు తెలియచేశారంట. 

undefined
వాటి ప్రకారం చూస్తే.. సెక్స్ ఎక్కువ మజా మోనింగ్‌తోనే అని ఎక్కువ స్ర్తీ, పురుషులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. తెలుగులో చెప్పాలంటే.. తీయని మూలుగు.
undefined

Latest Videos

శృంగార సమయంలో మహిళ నుంచి ఈ తరహా స్పందన వస్తే అందులో ఉండే కిక్ మరో దాంట్లో ఉండదని ఈ సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 90 శాతం మంది మగాళ్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం పురుషులు ముగువల నుంచి ఈ స్పందనను కోరుకుంటున్నారు.
undefined
మగువల నుంచి మగాళ్లే కాదు, మగాళ్ల నుంచి మగువలు కూడా ఈ తరహా స్పందనను కోరుకుంటున్నారట. తమ పార్ట్‌నర్ మోనింగ్‌ను తాము బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పారు 77.6 శాతం మహిళలు.
undefined
ఇక బెడ్రూమ్‌లో డర్టీ టాకింగ్‌ను 76.8 శాతం మగాళ్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారట.అలాగే.. మహిళల్లో 73.5 శాతం మంది బెడ్రూమ్‌లో డర్టీ టాకింగ్‌ను ఆస్వాధిస్తామని చెప్పారట.
undefined
click me!