బెడ్రూమ్ బోరు కొట్టిందా..?

By ramya N  |  First Published Feb 6, 2019, 3:08 PM IST

ఒకప్పుడు శృంగారం అంటే.. చీకటి వ్యవహారం. నాలుగు గోడలను దాటి బయటకు రాకూడదని అందరూ నమ్మేవారు. 


ఒకప్పుడు శృంగారం అంటే.. చీకటి వ్యవహారం. నాలుగు గోడలను దాటి బయటకు రాకూడదని అందరూ నమ్మేవారు. కానీ.. అదే బెడ్రూమ్ లో రోజూ శృంగారం అంటే.. చాలా మంది బోరింగ్ గా అనిపించవచ్చు. అలాంటి వారు.. ఆ నాలుగు గోడలను వదిలి.. ఈ కొత్త ప్రదేశాల్లో ట్రై చేయవచ్చు. దీనిపై ఓ సంస్థ కొందరు ఆడవారిపై సర్వే  చేయగా.. వారు చెప్పిన విషయాలు షాకింగ్ కి గురిచేసాయి. చాలా మంది స్త్రీలు రోజూ బెడ్ రూమ్ అంటే బోరింగ్ అని చెప్పడం విశేషం. 

చాలా మంది స్త్రీలు కారులో సెక్స్ కి ఎక్కువ ఇంట్రస్ట్ చూపించారట. లాంగ్ డ్రైవింగ్ వెళ్లి..నిర్మానుష ప్రాంతంలో సెక్స్ భలే కిక్ ఇస్తుందంటున్నారు.  ఇంకొందరు బీచ్, స్విమ్మింగ్ పూల్ పక్కన శృంగారానికి ఆసక్తి చూపించారు. ఇవి సాధ్యం కాదు అనుకుంటే.. సరదాగా మీ భార్యతో కలిసి టూర్ వెళ్లండి. అక్కడ రిసార్ట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.

Latest Videos

అక్కడి వాతావరణం కొత్తగా ఉండటంతో.. బోరింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. కాగా.. ఆ సర్వేలో చాలా మంది అమ్మాయిలు పబ్లిక్ టాయ్ లెట్ లలో, లిఫ్ట్ లలో, హాస్పటల్ బెడ్ పై, సినిమా థియేటర్ లలో  కూడా తాము తమ పార్ట్ నర్స్ తో సెక్స్ అనుభవించాం అని చెప్పడం విశేషం. 

click me!