పోర్న్ సినిమాలకు స్వస్తి చెప్పిన అందాలతారలు

First Published Dec 19, 2020, 12:41 PM IST

చాలా పోర్న్ సినిమాల్లో నటించి.. తర్వాత సాధారణ జీవితానికి వచ్చిన కొందరు నటీమణుల వివరాలు ఓసారి చూస్తే..

సినిమా ఇండస్ట్రీ పై అందరికీ ఆసక్తి ఉంటుంది. తెరపై నటీనటులను చూసి.. వారిలాగా తాము కూడా నటుల అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. వారిపై విపరతీమైన అభిమానం పెంచుకుంటారు. అదే సినిమా పోర్న్ అయితే.. మాత్రం చాలా మంది వారిని అసహ్యించుకుంటారు. వాళ్లు చేసేది తప్పుడు పని అన్నట్లుగా చూస్తారు. కాగా.. చాలా పోర్న్ సినిమాల్లో నటించి.. తర్వాత సాధారణ జీవితానికి వచ్చిన కొందరు నటీమణుల వివరాలు ఓసారి చూస్తే..
undefined
1.బ్రీ ఓల్సన్.. 2006 నుంచి 2011 వరకు ఆమె దాదాపు 281 పోర్న్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పోర్న్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఆమె హాలీవుడ్ లో కీలక పాత్రలు ఉన్న సిమాల్లో నటించారు. కాగా.. పోర్న్ కి స్వస్తి చెప్పి.. మాములూ జీవితాన్ని గడపాలని అనుకున్న సమయంలో ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
undefined
2.ఆసియా కరెరా.. అందరూ పోర్న్ స్టార్స్ అదే జీవితాన్ని కొనసాగించాలని అనుకోరు. సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కాగా.. ఆసియా కరెరా 2003లో పోర్న్ ఇండస్ట్రీకి స్వస్తి పలికారు. ఆతర్వాత ఆమె హోమ్ మేకర్ గా మారి.. పిల్లలను చూసుకుంటున్నారు.
undefined
3.జిజెల్ లియోన్.. జిజెల్ కి పోర్న్ ఇండస్ట్రీలో బాగా పేరుంది. కాగా.. ఆమె కూడా తర్వాత ఆ ఇండస్ట్రీని కాదని... సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాల్గొంటున్నారు.
undefined
4.హౌస్టన్.. ఈమె కూడా 2012 తర్వాత ఆ ఇండస్ట్రీని వదిలేశారు.
undefined
5.లీసా .. ప్రముఖ నటి లీసా.. 500 పోర్న్ సినిమాల్లో నటించారు. 2014లో ఆమె పోర్న్ సినిమాలను వదిలేశారు.
undefined
6.మియా కలీఫా.. ఈమె కేవలం పోర్న్ ఇండస్ట్రీలో మూడు నెలలు మాత్రమే ఉన్నారు. 2015 తర్వాత ఆ సినిమాలకు దూరమయ్యారు. తర్వాత ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లిపోయారు.
undefined
7.రెలిన్.. 2001లో రెలిన్ పోర్న్ ఇండస్ట్రీని వదిలేశారు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే.. తర్వాత ఆర్థిక సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె తర్వాత మళ్లీ దూరమయ్యారు.
undefined
8.సాషా గ్రే.. సాషా కూడా పోర్న్ నుంచి తప్పుకొని టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
undefined
9. స్కిన్ డైమండ్.. స్కిన్ డైమండ్.. 2016లో పోర్న్ ఇండస్ట్రీని వదిలేశారు. తర్వాత మ్యూజిక్ ఆల్బమ్ చేశారు.
undefined
10.సన్నీ లియోన్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సన్నీ లియోని.. గతంలో పోర్న్ స్టార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దానిని వదిలేసి బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు.
undefined
click me!