వేరొకరి చెప్పులు, బూట్లు ధరిస్తే ఏమౌతుంది..?
జోతిష్యశాస్త్రం ప్రకారం… ఒక వ్యక్తి ఏ వస్తువును ఉపయోగిస్తాడో, ఆ వ్యక్తి శక్తి దానిలో కలిసిపోతుంది. ఆ వ్యక్తి వస్తువులను మరొకరు ఉపయోగించినప్పుడు, ఆ శక్తి ఆ వ్యక్తీిని కూడా ఆధిపత్యం చేయడం ప్రారంభిస్తుంది. ఈ శక్తి సానుకూల, ప్రతికూల రూపాల్లో కూడా ఉండొచ్చు. అది ఆ వస్తువు యజమానిపై ఆధారపడి ఉంటుంది.