Food

క్యాబేజీ, కాలీఫ్లవర్ లో పురుగులను ఎలా తీసేయాలో తెలుసా

Image credits: our own

పురుగులు

క్యాబేజీ, కాలీఫ్లవర్ లో చాలా పురుగులు ఉంటాయి. ఇవి ఎంత తీసేసినా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. వీటిని కడిగినా కానీ పోనేపోవు.

Image credits: adobe stock

పురుగుల్ని తొలగించే చిట్కాలు

నిజానికి క్యాబేజీ, కాలీఫ్లవర్ లో పురుగులను ఒక్కొక్కటి తీసేయడం చాలా కష్టం. ఒకవేళ అలా చేసినా పురుగులు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని చిట్కాలతో వీటిలో ఒక్క పురుగు ఉండదు. 

Image credits: Getty

ఒకటి

ఉప్పు క్యాబేజీ, కాలీఫ్లవర్‌ లో ఉన్న పురుగులను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం వీటిని ముక్కలుగా కోసి ఉప్పు నీళ్లలో వేయాలి.

Image credits: Getty

10-15 నిమిషాలు నానబెట్టండి

ఉప్పు నీళ్లలో 10 నుంచి 15 నిమిషాల పాటు క్యాబేజీ, కాలీఫ్లవర్ ముక్కలను నానబెట్టాలి. దీంతో పురుగులు చనిపోతాయి. ముక్కల్లో ఉండవు. 

Image credits: Instagram

రెండు

ఉప్పు నీటిలోంచి తీసిన తర్వాత క్యాబేజీ, కాలీఫ్లవర్ ముక్కలను  మూడు నాలుగు సార్లైనా నీళ్లతో కడగాలి.

Image credits: Getty

అరగంట నానబెట్టండి

వెనిగర్ పురుగులను నాశనం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం క్యాబేజీ, కాలీఫ్లవర్‌ ముక్కలను వెనిగర్ వాటర్ లో అరగంట పాటు నానబెట్టి కడగండి.

Image credits: Getty

వెనిగర్

మీకు తెలుసా? వెనిగర్ ఒక సహజ క్రిమిసంహారిణి. ఇది ఫంగస్, బాక్టీరియాలను చంపేస్తుంది.

Image credits: Getty

మూడు

ఉప్పు, పసుపు నీళ్లు కూడా  క్యాబేజీ, కాలీఫ్లవర్‌ లోని పురుగులను నాశనం చేస్తుంది. ఇందుకోసం ఉప్పు, పసుపు కలిపిన నీళ్లతో వీటి ముక్కలను కడగండి.

Image credits: Getty

రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?

షుగర్ లేకుండా కాఫీ తాగితే ఏమౌతుంది?

మొక్కజొన్న తింటే ఏమౌతుందో తెలుసా

అవకాడో రెగ్యులర్ గా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే