‘ నా స్నేహితురాలి భర్త.. చాలా మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ విషయం నా స్నేహితురాలికి కూడా తెలుసు. కానీ.. అతను ఎంత మందితో తిరిగినా తిరిగి ఇంటికే వస్తాడని.... భర్త బాధ్యతలు, తండ్రి బాధ్యతలు నిర్వర్తిస్తాడని అందుకే వదిలిపెట్టడం లేదని నా స్నేహితురాలు చెప్పింది.’ అంటూ ఓ మహిళ తెలియజేయడం గమనార్హం.