pisces
ప్రతి విషయంలోనూ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఇక శృంగారం విషయంలోనూ అందరి ఆలోచనలు ఒకేలా ఉండాలని రూలేమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కోరకం కలయికను ఆస్వాదిస్తారు. మరి ఈ విషయంలో మీన రాశివారు ఎలా ప్రవర్తిస్తారు..? వారి కోరికలు ఎలా ఉంటాయి. ఎలాంటి కలయికను ఆస్వాదిస్తారో ఇప్పుడు చూద్దాం..
sex
ఈ రాశివారికి కాస్త పురుణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కలయిక విషయంలోనూ వీరు కొంత మ్యాజిక్ కోరుకుంటారు. నార్మల్ గా ఉండాలని అనుకోరు. కొంచెం భిన్నంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు.
sex
ఇక శృంగారం విషయంలో ఈ రాశుల వారు మాస్టర్స్ అని చెప్పొచ్చు. వీరితో రిలేషన్ బాగుంటుంది. సెక్స్ విషయంలో వీరు కింగ్, క్వీన్ గా చెప్పొచ్చు. భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు.
sex
ఈ రాశివారికి సెక్స్ విషయంలో ఫాంటసీలు ఎక్కువ.వీరికి వాస్తవికత కన్నా.. విభిన్నమైన ఫాంటసీలు కోరుకుంటారు. శృంగారాన్ని ఎప్పుడూ విభిన్నంగా ఆస్వాదించాలని కలలు కంటూ ఉంటారు. వాటిని నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
sex
ఈ రాశివారు సెక్స్ విషయంలో తమ పార్ట్ నర్ బాగా సంతృప్తి పరుస్తారు. ఎక్కువగా సంతోష పెట్టాలని చూస్తుంటారు. పార్ట్ నర్ కి నచ్చినట్లుగా ప్రవర్తించి.. వారిని లొంగ దీసుకోవాలని అనుకుంటారు. ఒక్కోసారి ఆధిపత్యం కూడా చెలాయిస్తారు.
sex
ఈ రాశివారికి భిన్న పొజిషన్స్ లో సెక్స్ చేయడం చాలా ఎక్కువగా ఇష్టం. ముఖ్యంగా వీరికి స్పూనింగ్ పొజిషన్ బాగా నచ్చుతుంది. విసుగు చెందకుండా ఉండేందుకు ప్రయత్నం యేస్తుంటారు. కలయికను బాగా ఆస్వాదిస్తారు.
sex
కలయిక సమయంలోనూ పార్ట్ నర్ కి నచ్చినట్లుగా ఉంటూనే సున్నితంగా వ్యవహరిస్తారు. వీరికి కొంత ప్రోత్సాహం దొరికితే చెలరేగిపోతారు.