కలయికలో పాల్గొనే సమయంలో ఆడవారు తమ కోరికలు వ్యక్తపరచడానికి సిగ్గు (Shame) పడతారు. దీంతో వారు కలయికను పూర్తిగా ఆస్వాదించలేరు. వాటిని మగవారే అర్థం చేసుకోవాలి. ఆమెకు నచ్చినట్టుగా మీరు ఆ సమయంలో ప్రవర్తిస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు మీ భార్యతో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దాంతో ఆమె మీ కలయికను పూర్తిగా ఆస్వాదిస్తుంది (Enjoys). వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కలయికలో పాల్గొనే సమయంలో కిస్సింగ్ (Kissing) అనేది చాలా ముఖ్యమైనది. కిస్సింగ్ అనేది శృంగారాన్ని మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే కొంతమంది మగవారు కలయికలో పాల్గొనే ఆ సమయంలో ముద్దులు పెట్టరు. ఆడవారిని ఉత్తేజ పరచడానికి ప్రయత్నించరు. ఎంతసేపు వారి ఆలోచన అంతా దానిపైనే ఉంటుంది. కాబట్టి ఇలా చేయకండి. మీతో పాటు మీ భాగస్వామిని మరింత రొమాంటిక్ గా అందులో అనుభూతిని (Feel) చెందాలంటే కిస్సింగ్ అనేది చాలా ముఖ్యం.
కిస్సింగ్ అనేది ఆ సమయంలో వారిని స్వర్గపు అంచుల వరకు తీసుకెళుతుంది. వారిలోని కామ నాడులను ఉత్తేజపరచడంతో సెక్స్ (Sex) లో మరింత సమయం పాల్గొంటారు. దీంతో భార్యాభర్తలిద్దరికి ఆ సమయంలో సంపూర్ణ అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో కాస్త సున్నితంగా ప్రవర్తించాలి. ఆ సమయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించడం రాదు. ఆడవారిలోని సున్నిత ప్రదేశాలను టచ్ చేస్తూ వారిలోని కామ నాడులు (Kama nerves) ఉత్తేజపరచాలి.
అలా కాకుండా వెంటనే సెక్స్ లో మాత్రం పాల్గొనకండి. ఆడవారు ఇలా చేస్తే నిరాశ చెందుతారు. ఓరల్ సెక్స్ (Oral sex) కూడా ఆడవారిలోని శృంగారభరితమైన ఆలోచనలు మరింత పెంచుతాయి. దీంతో మీరిద్దరూ అందులో పూర్తిగా సంతృప్తి (Satisfaction) చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకరి మనసులోని భావాలను మరొకరు తెలుసుకోవడానికి ఇది మంచి సమయం. అందువల్ల మీరు మీ భాగస్వామి చెప్పే మాటలను ప్రశాంతంగా వినండి.
అప్పుడు ఆమె సంతోషిస్తుంది. శృంగారంలో పాల్గొనేటప్పుడు ఆడవారు కొత్తదనాన్ని కోరుకుంటారు. వారికి ఏ పద్ధతిలో కలిస్తే పూర్తి సంతృప్తి కలుగుతుందో తెలుసుకోవాలి. ఆ పద్ధతి లో పాల్గొంటే మంచిది. సెక్స్ (Sex) లో పాల్గొనేటప్పుడు మగవారి బాడీ మొత్తం బరువుని ఆడవారి మీద వేస్తుంటారు. ఇలా చేయకండి. ఆడవారికి అసౌకర్యంగా (Uncomfortable) ఉంటుంది. ఆడవారికి కలయికలో పాల్గొనాలని ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టరాదు. కలయికలో పాల్గొనే సమయంలో ఘాటుగా ప్రవర్తించకండి.