ఈ రోల్ ప్లే ఐడియాలతో సెక్స్ లైఫ్ ని మరింత ఎంజాయ్ చేయచ్చు..!

First Published | Jan 13, 2022, 1:23 PM IST

మీరు స్టూడెంట్ గా ఉండి.. మీ పార్ట్ నర్ గా ట్రైనర్ గా ఉండమని అడగవచ్చట. చాలా సరదాగా ఉంటుంది.  ఫిట్నెస్ మీద ఐడియా ఉన్నవారు.. దీనిని ట్రై చేస్తే బాగుంటుంది.

winter_sex

సెక్స్ ని రోజూ ఆస్వాదించేవాళ్లు ఉంటారు. అయితే.. ప్రతిరోజూ ఒకేలా కలయికలో పాల్గొనాలంటే.. కొంతకాలానికి బోర్ కొట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు.. ఆ సెక్స్ లైఫ్ కి కొంత స్పైస్ యాడ్ చేసేలా  రోల్ ప్లే చేస్తే.. బాగుంటుంది

చాలా మంది దంపతులు దీని గురించి ఆలోచిస్తారు. కానీ..  రియాల్టీలో జంకుతారు. మీరు ఇంటర్నెట్‌లో వెతికితే, మీకు విభిన్నమైన దుస్తులు కూడా కనిపిస్తాయి కాబట్టి వాటిని ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ రోల్ ప్లేలో కొన్ని బెస్ట్ ఐడియాలు.. ఇప్పుడు మనం చూద్దాం..

Latest Videos


రోల్ ప్లేలో భాగంగా..  ఫిట్నెస్ ట్రైనర్ గా చేయవచ్చట. మీరు స్టూడెంట్ గా ఉండి.. మీ పార్ట్ నర్ గా ట్రైనర్ గా ఉండమని అడగవచ్చట. చాలా సరదాగా ఉంటుంది.  ఫిట్నెస్ మీద ఐడియా ఉన్నవారు.. దీనిని ట్రై చేస్తే బాగుంటుంది.
 

కింగ్ , క్వీన్ రోల్ ప్లే.. చేయడం కూడా బాగుంటుందట. మీరు సేవకులిగా ఉండి.. మీ పార్ట్ నర్ ని  కింగ్ లేదా క్వీన్ రోల్ ప్లే చేయమని చెప్పండి..  ఈ రోల్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఒకరిపై మరొకరు.. ఆధిపత్యం చెలాయిస్తూ.. కలయికలో పాల్గొనడం  సరదాగా ఉంటుంది.

SEX

మరో రోల్ ప్లే మసాజ్ థెరపిస్ట్. మీరు మీ పార్ట్ నర్ కి సున్నితంగా మసాజ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చట. మీ భాగస్వామి ఇష్టపడే సువాసనను బట్టి మార్కెట్లో అనేక రకాల నూనెలు కొనుగోలు చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు. నూనె మాత్రమే కాదు, అనేక రకాల మసాజ్‌లు అద్భుతాలు చేస్తాయి.

మరో రోల్ ప్లే.. బాస్ అండ్ ఎంప్లాయ్..డామినెంట్ డైనమిక్స్‌లో బాస్,  ఎంప్లాయ్  కాంబినేషన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బాస్ ఆర్డర్స్ ఇవ్వడం.. మరొకరు ఫాలో అవ్వడం చాలా సరదాగా ఉంటుంది.

Sex-related

ఇది కాకుండా.. ఎవరికి వారు.. తెలియని వారిలాగా నటించి..  వన్ నైట్ స్టాండ్ లాగా.. కూడా చేయవచ్చు. ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది. 

click me!