బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఇంకా మూడు వారాలుమాత్రమేమిగిలి ఉంది. ఈ వారం అప్పుడే వీకెండ్ కు వచ్చేసింది. ఇక వీకెండ్ లో కోటీంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవారంఎవరెవరు ఏం చేశారో కూడా తెలుసు కాబట్టి..అందరు అనుకున్నట్టుగానే ముందుగా ఆ నలుగురికి క్లాస్ పడింది. అందులో డిఫరెంట్ గా క్లాస్ పీకారు నాగార్జున.
ముందుగా మెగా చీఫ్ రోహిణికి శుభాకాంక్షలు తెలిపి, ఆతరువా రోహిణిని , విష్ణు ప్రియను ఇద్దరిని లోపలికి పిలిచారు బిగ్ బాస్ అయితే రోహిణి క్యారెక్టర్ గురించిస్టేట్ మెంట్ ఇచ్చినందుకు విష్ణు ప్రియకి. అలానే విష్ణు ప్రియపై కామెంట్ చేసిందనందుకు రోహిణికి ఇద్దరికి గట్టిగానే క్లాస్ పడింది. చివరికి ఇద్దరు కలిసిపోయారు. ఇక వీరి గొడవ తరువాత పృధ్వీ, గౌతమ్ గొడవ ముందుకు వచ్చింది.