శృంగారానికి ముందు ఆడవాళ్లు ఈ పనులు చేస్తే..!

First Published | May 23, 2023, 10:34 AM IST

సెక్స్ మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తుంది. దూరాన్ని తగ్గిస్తుంది. అయితే సెక్స్ కు ముందు ఆడవాళ్లు కొన్ని పనులు చేస్తే పురుషులు సెక్స్ లో మరింత రెచ్చిపోతారని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

ముద్దు

భాగస్వాముల మధ్య మధురమైన, గాఢమైన ముద్దు చివరికి వారిని సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది. అందుకే ఆడవాళ్లూ మీరు సెక్స్‌ లో పాల్గొనాలనుకుంటే ముందుగా మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించండి. దీనివల్ల పనులు చాలా వేగంగా జరుగుతాయి.


లీడ్ తీసుకోవడం

ఎప్పుడూ పురుషులే లీడ్ తీసుకుంటే కొన్ని సార్లు బోరింగ్ గా అనిపిస్తుంది. దీనివల్ల వీరు సెక్స్ లో ఎక్కుక సేపు పాల్గొనలేరు. లేదా తక్కువ ఆనందాన్ని పొందుతారు. అందుకే అపుడప్పుడు ఆడవాళ్లు లీడ్ తీసుకోవాలి. ఆడవాళ్లు లీడ్ తీసుకోవడాన్ని పురుషులు  కొన్ని సార్లు ఇష్టపడతారు.
 

Latest Videos


టచ్ చేయడం

స్పర్శ ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. అందుకే మీ భాగస్వామిని నెమ్మదిగా తాకండి. ఇది వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. వారు వద్దనే వరకు వారిని నెమ్మదిగా తాగండి. ఇది వారిని సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది.  
 

కొత్త విషయాలు ప్రయత్నించడం

బెడ్ రూం లో కొత్త విషయాలను ప్రయత్నిస్తే కూడా మీరు సెక్స్ ను మరింత ఆస్వాధిస్తారు. ముఖ్యంగా బోరింగ్,  పాత సెక్స్ పొజిషన్‌లతో పాటుగా కొత్త సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేస్తే మంచి అనుభూతిని పొందుతారు. 

ఓరల్ సెక్స్

ఓరల్ సెక్స్ ను యువత ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇది రిస్క్ యే అయినా.. ఇది మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఓరల్ సెక్స్ లో పాల్గొనాలనుకుంటే నోటి పరిశుభ్రతను పాటించాలి. 
 

మీ భాగస్వామి పేరు చెప్పండి

సెక్స్ సమయంలో ఆడవాళ్లు చేసే సౌండ్ ను పురుషులు బాగా ఇష్టపడతారు. ఇది వారిని సెక్స్ లో మరింత పాల్గొనేలా చేస్తుంది. అందుకే సెక్స్ లో ఆడవాళ్లు మూలుగుతూ మీ భాగస్వామి పేరును మీకు వీలయినంత సున్నితంగా చెప్పండి.
 

లైంగిక కల్పనలు

ఎప్పుడూ మీ భాగస్వామే కాకుండా మీరు కూడా నాయకత్వం వహించండి. మంచంపై మీ భాగస్వామి లేదా మీ ఫాంటసీలను నెరవేర్చడానికి ప్రయత్నించండి. దీన్ని మీ భాగస్వామి ఖచ్చితంగా అభినందిస్తారు.
 

కలిసి పోర్న్ చూడండి

పోర్న్ చూసే అలవాటు చాలా మందికే ఉంటుంది. కానీ ఎవరూ లేనప్పుడు, గుట్టుగా దీన్ని చూస్తుంటారు. అయితే మీ భాగస్వామితో కలిసి పోర్న్ చూడండి. ఓపెన్ మైండ్ గా ఉంచండి. ఎందుకంటే ఇది మీ ఇద్దరి మధ్య ఉద్రేకాన్ని పెంచుతుంది.
 

sex

అభినందనలు

బెడ్ రూమ్ లోపల, బయట మీ భాగస్వామిని అభినందించండి. బెడ్‌ రూంలో సెక్స్ సమయంలో మీరు కూడా అభినందనలు పొందాలనుకుంటున్నారని మీ భాగస్వామికి చెప్పండి.

click me!