నగ్నంగా నిద్ర, బాత్రూమ్ లో శృంగారం

Published : Apr 04, 2020, 03:09 PM IST

ప్రతి ఆనందాన్ని, బాధని, సుఖాన్ని ఏదైనా మన అంటూ కలుపుకుపోయే వారి బంధం, ప్రేమ మాత్రం చివరిదాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సర్వే చేశారు.  

PREV
116
నగ్నంగా నిద్ర, బాత్రూమ్ లో శృంగారం
ఫ్యాషన్ కోసం పొట్టి పొట్టి దుస్తులు వేసుకునే అలవాటు ఉంది కానీ.... ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనీసం ఇంట్లో కూడా తిరగలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే.

216
అయితే... ఇంట్లో నగ్నంగా తిరగమని ఎవరూ సలహా ఇవ్వరు కానీ... పడకగదిలో కేవలం జీవిత భాగస్వామితో మాత్రమే కలిసి ఉన్నప్పుడు నగ్నంగా తిరగడంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా నిద్రపోవడం వల్ల శృంగార జీవితంలో కూడా మజా వస్తుందని చెబుతున్నారు.

316
సాధారణంగా 60 నుంచి 67 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత నగ్నంగా పడుకోవడానికి అనువుగా ఉంటుంది. దుస్తులు లేకపోవడం వల్ల గుప్తాంగాలకు గాలి సోకి ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉండదు. చర్మ సంబంధ ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.

416
గాలి ఆడనివ్వని దుస్తులు, తడి వాతావరణం వల్ల ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మహిళలకు ఈస్ట్ సంబంధ ఇన్ఫెక్షన్ల సోకకుండా ఉండాలంటే నగ్నంగా నిద్రపోవడం మంచిదని క్లినికల్ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు.

516
నగ్నంగా నిద్రపోవడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య పరస్పర స్పర్శ ఉంటుందని, ఫలితంగా కోరిక మరింత ఉధృతమై వారి సెక్స్ అనుభవం చక్కగా ఉంటుందని వారు చెబుతున్నారు.

616
జీవిత భాగస్వామిని హత్తుకోవడం వల్ల అక్సోటిన్‌ స్పందిస్తుంది. ఫలితంగా ఒత్తిడికి సంబంధించిన కార్జిజోల్ అనే అనే హోర్మోన్ ప్రభావం తగ్గిపోతుంది అని వారు వివరిస్తున్నారు.

716
అంతేకాకుండా పురుషుల్లో వీర్యం నాణ్యత కూడా పెరుగుతుందని వెల్లడించారు. వృషణాలకు గాలి తగలడం వల్ల పునురుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, వస్త్రరహితంగా పడుకోవడం వల్ల దంపతులు ఒకరికొకరు మరింత సెక్సీగా కనిపిస్తారని, వారి దాంపత్య జీవితం హాయిగా ఉంటుందని పేర్కొన్నారు.

816
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు బాత్రూమ్ లో శృంగారాన్ని ఎక్కవగా ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలడం గమనార్హం.

916
ఇదిలా ఉండగా.. పడక గదిలో వాళ్ల మధ్య ఉండే బంధం.. కూడా దీనిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా...ప్రతి విషయాన్ని... నా, నీ అంటూ వేరు చేసి మాట్లాడేవారి బంధం ఎక్కువ కాలం నిలవదని వారు చెబుతున్నారు.

1016
ప్రతి ఆనందాన్ని, బాధని, సుఖాన్ని ఏదైనా మన అంటూ కలుపుకుపోయే వారి బంధం, ప్రేమ మాత్రం చివరిదాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సర్వే చేశారు.
ప్రతి ఆనందాన్ని, బాధని, సుఖాన్ని ఏదైనా మన అంటూ కలుపుకుపోయే వారి బంధం, ప్రేమ మాత్రం చివరిదాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సర్వే చేశారు.
1116
దాదాపు 5వేల మంది ప్రేమికులు, భార్యభర్తలపై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని వారు చెబుతున్నారు.

1216
జంట ఎంత కాలం నుంచి కలిసి ఉంటుంది, వారి మానసిక పరిస్థితులు ఏంటి, శారీరక పరిస్థితులు ఏంటి, ప్రతి రోజూ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఏవిధంగా మసులుకుంటున్నారు వంటి అంశాలపై వారు పరిశోధనలు జరిపారు.

1316
సైకాలజిస్టులు అడిగిన ప్రశ్నలకు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్న జంటల్లొని వ్యక్తులు సమాధానం చెప్పేసమయంలో మేము, మా అనే పదాలను ఎక్కువగా వినియోగించారు. వ్యక్తిగతంగా కాకుండా జంటగా సమాధానం చెప్పడానికిే వారు ప్రాధాన్యత ఇచ్చారు.

1416
తరచూ గొడవలు పడుతూ... ఏ మాత్రం ప్రేమ లేకుండా గడిపే జంటలు మాత్రం ఎక్కవగా నా అనే పదాన్ని వినియోగించినట్లు సర్వేలో తేలింది.

1516
భార్య ముందు భర్త, భర్త ముందు భార్య... పడక గదిలో నగ్నంగా తిరగడానికి కనీసం మూడు నెలలు సమయం తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. కొంత మంది అమ్మాయిలు మాత్రం మరో నెల ఎక్కువ సమయం తీసుకుంటున్నారట.

1616
ఇక దంపతులు ఇద్దరూ కలిసి స్నాం చేయడానికి కనీసం ఆరు నెలలు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంత సమయం తీసుకుంటున్నప్పటికీ.... ఇలా కలిసి స్నానం చేసే దంపతులు ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు తేలింది.

click me!

Recommended Stories