సెక్స్ విషయంలో చాలా జంటలు.. తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి, తమ అయిష్టాన్ని, అశక్తతను దాచడానికి అబద్దాలు ఆడుతుంటారు. తమ ఇబ్బందిని దాచిపెడతారు. భాగస్వామి అహాన్ని సంతృప్తి పరచాలని చూస్తారు. అలా స్త్రీలు, పురుషులు తరచుగా చెప్పే కొన్ని అబద్దాలు ఇవే...
కండోమ్‌తో భావప్రాప్తి కలగదు..
సెక్స్ సమయంలో క్లైమాక్స్‌లో ఉన్నప్పుడు కండోమ్ వేసుకోవడం రానివారు ఎవ్వరూ ఉండరు. దాదాపు పురుషులందరు కండోమ్‌తో భావప్రాప్తి పొందుతారు. అయితే, వారికి కండోమ్ ధరించడం ఇష్టం లేకపోవడం వల్ల ఇలాంటి అబద్దాలు ఆడతారు. అసురక్షిత శృంగారానికి పూనుకుంటారు. అయితే, ఆ విషయం చెబితే భాగస్వామి బాధపడతారని అబద్దాలు చెబుతారు. అయితే, అలాంటి వారు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ అబద్దాలు నమ్మొద్దు. వారి వలలో పడొద్దు.
శృంగారం చాలా నెలలయ్యింది...
శృంగారంలో పాల్గొని చాలా రోజులయ్యిందని.. తరచుగా మహిళలు అబద్దాలు చెబుతుంటారు. దీనివల్ల తమ భాగస్వామి తమను పువ్వుల్లా చూసుకుంటారని వారు నమ్ముతారు. దాదాపు 11 నెలల క్రితం సెక్స్ గురించి తన బాయ్‌ఫ్రెండ్‌తో అబద్ధం చెప్పానని, అప్పుడే అతను తనకు విలువనిచ్చాడని ఓ మహిళ చెప్పుకొచ్చింది. అప్పుడే నన్ను పువ్వులాగా, మృధువుగా చూసుకున్నాడు.
శృంగారం సమయంలో మూత్రవిసర్జన..
ఇది నిజం కావచ్చు.. అబద్దం కావచ్చు.. అయితే, కొన్నిసార్లు మహిళలు శృంగారం సమయంలో మూత్రవిసర్జన జరిగిందని చెప్తారు. అయితే ఇది అబద్ధం అని కూడా కొంతమంది ఒప్పుకున్నారు.
"సెక్స్ చాలా అద్భుతంగా ఉంది"
శృంగారంలో మీరు సంతృప్తి పొందలేదని తెలిస్తే పురుషులు అభద్రతాభావంలో పడతారు. అందుకే పురుషులు ఏం వినాలనుకుంటున్నారో అదే చెబుతారు. ఈ విషయంలో ఒక మహిళ తన మాజీప్రియుడితో తరచుగా అబద్ధాలు చెప్పేదానన్ని చెప్పుకొచ్చింది.
నిన్ను ఘాడంగా ప్రేమిస్తున్నాను
శృంగారం సమయంలో మాజీ ప్రేమికుడిని మనసులో పెట్టుకుంటారు. చాలాసార్లు వారితో కలిసి ఉన్న మంచి సందర్భాలు గుర్తు చేసుకుంటారు. అది కొన్నిసార్లు శృంగారం సమయంలో కన్నీరు పెట్టుకోవడానికి దారి తీస్తుంది. అలాంటి ఒక సందర్భంలో ఒక మహిళ తాను సెక్స్ సమయంలో ఏడ్చినట్లు చెప్పింది. ఆ తరువాత ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను చాలా ప్రేమిస్తున్నట్లు చెప్పవలసి వచ్చిందట.