శృంగార కోరికలు పెంచే పెంచే భాగాలు ఇవి

First Published Jan 30, 2024, 1:57 PM IST

ప్రతి ఒక్కరి శరీరంలో కొన్ని సున్నితమైన భాగాలు ఉంటాయి. వీటిని తాగితే శృంగార కోరికలు అమాంతం పెరుగుతాయి. ఫోర్ ప్లే సమయంలో ఈ భాగాలను టచ్ చేస్తే మీ భాగస్వామికి లైంగిక ఆనందం కలుగుతుందట. 
 

సాన్నిహిత్యం, లైంగిక ఆనందం ఏ సంబంధంలోనైనా చాలా ముఖ్యమైన రెండు విషయాలు. అలాగే ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. అయితే చాలా మందికి తమ భాగస్వామికి లైంగిక ఆనందాన్ని కలిగించే మార్గాలు తెలియవు. అయితే ప్రతి ఒక్కరిలో కొన్ని ఎరోజెనస్ జోన్లు ఉంటాయి. ఎరోజెనస్ జోన్ల గురించి చాలా మందికి తెలుసు. కానీ ఏవి లైంగికంగా ప్రేరేపిస్తాయో తెలియదు. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా కొన్ని ఎరోజెనస్ జోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

తొడలు

తొడలు మీ భాగస్వామిని ఆకర్షించడానికి మీకు సహాయపడతాయి. ఇవి చాలా మృదువైనవి. అలాగే ఇవి మీ సన్నిహిత ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ భాగాన్ని తాకడం వల్ల వారు సులువుగా ప్రేరేపించబడతారు. ఇది ఆడవారికి, మగవారికి ఎరోజెనస్ జోన్. 
 

నాభి, దిగువ ఉదరం

ఇవి మీ మీ సన్నిహిత ప్రాంతానికి దగ్గరగా లేనప్పటికీ.. మిమ్మల్ని లైంగికంగా ప్రేరేపించడానికి సహాయపడతాయి. వీటిని తాకితే మీరు ఉత్తేజితం అవుతారు. ముఖ్యంగా మీరు మీ భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొంటుంటే వీటిని టచ్ చేయండి. ఇది మీకు చక్కిలిగింత అనుభూతిని కలిగిస్తుంది. అలాగే మీఉత్తేజాన్ని పెంచుతుంది. 
 

అరచేయి

శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాలలో అరచేతులు ఒకటి. ఇవి ఆడ, మగ ఎరోజెనస్ జోన్లు. మీరు మీ భాగస్వామిని ఆకర్షించాలనుకుంటే మీ వేళ్లను వారి అరచేతులపై ఉంచండి. దీంతో కంటి సంపర్కాన్ని కొనసాగించండి. ఇది మీ భాగస్వామిని లైంగికంగా ప్రేరేపిస్తుంది. 
 

వెనుక భాగం

వెనుక భాగం (పిరుదులు ) కూడా మీ భాగస్వామికి లైంగిక కోరికలను కలిగించడానికి సహాయపడుతుంది. వీటిని తాకడం వల్ల వారిలో ఉద్వేగాన్ని పెంచుతుంది. ఆడ వారి వెనుక భాగాన్నితాకినప్పుడు వారు మరింత ఉద్రేకాన్ని అనుభవిస్తారు.

click me!