మీ లైంగిక షెల్ నుండి బయటపడండి...
నిజం... ముందుగా మీరు ఉంటున్న షెల్ నుంచి బయటపడాలి. ముందు.. మీకు ఏం కావాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత... మీ కోరికలు, ఇష్టాలు, ఫాంటసీలకు సంబంధించిన ఓ జాబితా తయారు చేయాలి. మీరు ఏం చేస్తే.. స్వీయ ఆనందం పొందుతారు అని తెలుసుకోవాలి. మీకు కావాల్సిందేంటో మీరు తెలుసుకున్నప్పుడు.. ఆ విషయాన్ని... మీరు కలయిక సమయంలో మీ భాగస్వామికి తెలియజేయగలుగుతారు. అంతేకాదు.... మీ భాగస్వామి మిమ్మల్ని ఎక్కడ తాకితే మీకు బాగుంటుందో... దేనిని మీరు ఎక్కువగా ఆస్వాదిస్తారో కూడా వారికి తెలియజేయాలి. ఆ విషయాన్ని ముందు మీరు తెలుసుకోని... తర్వాత వారికి చెప్పే ప్రయత్నం చేయాలి.