ఏ వయసు వాళ్లైనా సెక్స్ చేయొచ్చు. కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువకులు, యువతులు లైంగిక కనెక్షన్ ఉన్న సెక్స్టింగ్ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నలుగురు యువకులలో ముగ్గురు సెక్స్టింగ్‌లో పాల్గొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కానీ ఎవరితోనైనా సెక్స్టింగ్ సంబంధాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు తెలుసా? కానీ ఖచ్చితంగా ఎవరైనా మీ క్రష్ అయితే.. మీరు ఈ విషయంలో మరింత గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయి. మీరు మీ ఫోటోను పంపుతారా? లేదా ఇంటర్నెట్ నుంచి పిక్-అప్ లైన్‌ను కాపీ-పేస్ట్ చేస్తారా? లేక మీకు ఇష్టమైన పుస్తకం నుంచి కోట్‌ని పంపుతున్నారా? అయితే మీ క్రష్ తో సెక్స్టింగ్ చేయడానికి మీకు కొన్ని చిట్కాలు బాగా ఉపయోపగపడతాయి. అవేంటంటే..
Sexting
ఈజీ ఇన్ టూ ఇట్
దీనిలో టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ క్రష్ కు మంచి ఫోటోను పంపాలంటే.. కొన్ని సరసమైన ఎమోజీలతో ప్రారంభించండి. 50 షేడ్స్ ఆఫ్ గ్రే నుంచి తీసినట్టుగా కనిపించే ఫోటోస్ ను పంపండి. అయితే వారు దానికి బాగా ప్రతిస్పందించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లండి. తర్వాత మీ క్రష్ కు నచ్చేవిధంగా కొంచెం కొంటెగా చేయండి.
మీ క్రష్ కు చెప్పాల్సిన కొన్ని మాటలు
"ఆట ఆడాలనుకుంటున్నారా?"
"నేను చెప్పేందుకు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏం లేవు. జస్ట్ మీతో మాట్లాడాలనిపించింది."
"నేను పనికి వెళ్లకపోతే నేను పూర్తిగా వచ్చి మీతో గడిపేదాన్ని."
ఆలోచించండి
సెక్స్‌టింగ్ అనేది లైంగిక ఉద్రిక్తతలను పెంపొందించడమే.. అందుకే మీరు డ్రై టెక్స్‌టర్ అయితే కొన్ని చిట్కాలను ఫాలో కావాలి. మీరు టెక్స్టింగ్, సెక్స్‌టింగ్ మధ్య లైన్‌ను దాటొచ్చు. అయితే కేర్ ఫుల్ గా ఉన్నారని నిర్ధారించుకోండి. ఇది వారు మిమ్మల్ని గమనించేలా చేయదు. కానీ మిలియన్ డాలర్ల ప్రశ్నలతో వారు రాత్రిళ్లు నిద్రపోయే అవకాశమే ఉండదు.
మీ క్రష్ కు చెప్పాల్సిన కొన్ని మాటలు
"ఈ రోజు ఏం బాలేదు. మీరు నన్ను ఎనర్జిటికక్ గా మారుస్తారా?"
" చాలా రోజులైంది. నేను రిలాక్స్ కావాలనుకుంటున్నాను."
“నేను కొత్త డ్రెస్ కోసం షాపింగ్ చేస్తున్నాను. ఏది కొనాలో నాకు కాస్త సాయం చెప్తారా? "
మీరు శ్రద్ధ చూపుతున్నారని వారికి తెలియజేయండి
వారి డే ఎలా గడిచింది. వాళ్లు ఏం చేస్తున్నారు లేదా వీక్ ఆఫ్ లో ఎటైనా వెళుతున్నారా? వంటి విషయాలను అడిగి తెలుసుకోండి. ఇవి మీరు వారి విషయాల పట్ల, వారి జీవితం పట్ల ఇంట్రెస్ట్ ను, కేరింగ్ ను చూపుతున్నారని వారికి అర్థం అవుతుంది. అంతేకాదు వారి గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నారని సూచిస్తుంది.
మీ క్రష్ కు చెప్పాల్సిన కొన్ని మాటలు
“నువ్వు వేసుకున్న కొలోన్ ఏంటి? ఇది నిజంగా మంచి వాసన వస్తోంది! ”
"నిన్న రాత్రి మీ ఫుట్‌బాల్ మ్యాచ్ చూశాను. మీ శరీరంలోని ఏ భాగాన్ని నేను బాగా ఇష్టపడుతున్నానో నాకు తెలియదు తెలుసా."
సిల్లీ జోక్స్
ఒకరిని బాగా ఆకట్టుకోవడానికి జోక్స్ బాగా ఉపయోగపడతాయి. మీ క్రష్ కు నవ్వులు తెప్పిస్తే వారి మనసులో స్థానం పొందినట్టే. మీ క్రష్‌తో కనెక్ట్ అవ్వడానికి ఇది గొప్ప మార్గం తెలుసా.
మీ క్రష్ కు చెప్పాల్సిన కొన్ని మాటలు
“నిన్న రాత్రి నాకు భయంకరమైన కలోచ్చింది. అది మీ గురించే..
" ఒప్పుబే స్నానం చేసి బయటకు వచ్చాను. మీరు ప్రెసెంట్ ఇక్కడ ఉండే ఏం జరుగుతుందో నాక తెలుసు"
‘నేను మీ కోసం ఒక ఎమోజీని సెలెక్ట్ చేశాను. అదేంటో తెలుసా?