శృంగారానికి ముందు అమ్మాయిలు కచ్చితంగా చేయాల్సిన పనులివే..

First Published | Aug 14, 2020, 3:02 PM IST

ఎందుకంటే సెక్స్ లో పాల్గొన్న తర్వాత స్త్రీల యోని భాగం వద్ద బ్యాక్టీరియా చేరి అలాగే ఉండిపోతుంది. రతి అనంతరం ఆ బ్యాక్టీరియా యోని వద్ద నుంచి మూత్రాశయ ద్వారం వద్దకు వస్తుంది. ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి.

శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం. దంపతుల దాంపత్య జీవితం ఆనందంగా, సాఫీగా సాగేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరో ప్రాణి భూమి మీదకు రావాలంటే ఇది తప్పనిసరి.
undefined
అలాంటి శృంగారం విషయంలో దంపతులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం భారిన పడి ఇబ్బంది పడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
undefined

Latest Videos


సాధారణంగా శృంగారం వల్ల మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
undefined
ఎందుకంటే సెక్స్ లో పాల్గొన్న తర్వాత స్త్రీల యోని భాగం వద్ద బ్యాక్టీరియా చేరి అలాగే ఉండిపోతుంది. రతి అనంతరం ఆ బ్యాక్టీరియా యోని వద్ద నుంచి మూత్రాశయ ద్వారం వద్దకు వస్తుంది. ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి.
undefined
శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే.. ఆ బ్యాక్టీరియా మూత్రంతో పాటు బయటకు పోతుంది. అలా కాకుండా చాలా మంది రతి క్రీడలో పాల్గొనడానికి ముందే మూత్రవిసర్జన చేస్తారు. అలా చేస్తే.. ఆ తర్వాత మూత్రం రాదు.
undefined
దీంతో బ్యాక్టీరియా అక్కడే ఉండిపోయి.. ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. అంతేకాదు.. మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా స్త్రీలు కచ్చితంగా నీటితో జననాంగాలను శుభ్రం చేసుకోవాలి. కేవలం స్త్రీలే కాదు... పరుషులు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే... లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
undefined
ఇక వీటితో.. శృంగారంలో కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడాలి. చాలా మంది ముద్దుకు పెద్దగా ఆసక్తి చూపించరట.రతిలో పాల్గొనాలనే తొందర కావచ్చు, లేదంటే యాంగ్జయిటీ కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు.కానీ శృంగారానికి సన్నద్ధం అవుతున్నప్పుడు భాగస్వామిని కిస్ చేయడం ముఖ్యం. దీని వల్ల తనకు చక్కటి హాయి లభిస్తుంది
undefined
శృంగారంలో భాగస్వామిని చిలిపిగా కొరకడం సాధారణమే. దీన్ని చాలా మంది ఇష్టపడతారు కూడా. కానీ పూర్తిగా రంగంలోకి దిగక ముందే కొరకడం వల్ల ఫలితం ఉండదు.అది వారికి నొప్పిని, అసౌకర్యాన్నికలిగిస్తుంది. ఫలితంగా మీరంటేనే వారు భయపడే అవకాశం ఉంది.
undefined
మర్మంగాలను తప్పించి మిగతా శరీర భాగాల్ని పట్టించుకోకపోవడం ఫలితాన్ని ఇవ్వదు. మెకాలు, మణికట్టు, వీపు, పొట్ట భాగంలో ముద్దులు కురిపించడం వల్ల పార్టనర్ రతి క్రీడకు సన్నద్ధం అయ్యే అవకాశాలుంటాయి.ఆయా భాగాల్లో మృదువుగా తాకడం వల్ల తను మూడ్‌లోకి వచ్చి సహకరించే వీలుంది.
undefined
click me!