షాకింగ్ : టీచర్ ను చంపి.. శవంతో శృంగారం.. !!

First Published Apr 20, 2021, 12:36 PM IST

జంషేడ్ పూర్ లో వారం క్రితం భార్యను, పిల్లల్ని దారుణంగా చంపిన వ్యక్తి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో అతను చెబుతున్న విషయాలు విని పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 

జంషేడ్ పూర్ లో వారం క్రితం భార్యను, పిల్లల్ని దారుణంగా చంపిన వ్యక్తి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో అతను చెబుతున్న విషయాలు విని పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
undefined
అతని మానసిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దీంతో అతడు ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన టీచర్ ను చంపేసి.. ఆ తరువాత ఆమె మృతదేహంతో సెక్స్ చేశాడు. అంతేకాదు ఈ సైకో కిల్లర్.. వీటికి సంబంధించిన వెబ్ సిరీస్ లను రోజూ తన మొబైల్ లో చూస్తుంటాడని తెలిసింది.
undefined
ఈ నేరాలకు పాల్పడ్డ దీపక్ మాట్లాడుతూ.. ‘నేను నా కుటుంబాన్ని చంపాలనుకోలేదు. కానీ చంపాల్సి వచ్చింది. నాకింకో దారి తెలియలేదు. నా స్నేహితులను చంపాలని ప్లాన్ వేశాను. వాళ్లను చంపి నేను పోలీసులకు దొరికి జైలుకు వెడితే వారి పరిస్థితి ఏంటి? అందుకే మొదట వారిని చంపాను. తర్వాత నా బాయ్ ఫ్రెండ్ రోషన్ ను చంపాలనుకున్నాడు. కానీ అతను తప్పించుకున్నాడు. స్నేహితులు నన్ను మోసం చేశారు. అందరం కలిసి లారీ కొన్నాం. కానీ అందులో నష్టాలు వచ్చాయి. అయితే స్నేహితులెవ్వరూ నాకు సాయం చేయలేదు’.. అని చెప్పుకొచ్చాడు.
undefined
నా కుటుంబసభ్యులను చంపాక.. టీచర్ ట్యూషన్ చెప్పడానికి వచ్చింది. దాంతో ఆమెను చంపాల్సి వచ్చింది. నిందితుడు టీచర్ ను చంపి చేతులు, కాళ్లు టేప్ తో బంధించి.. ఆ తరువాత మృతదేహమీద అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇదే సమయంలో నిందితుడి బాయ్ ఫ్రెండ్స్ రోషన్, మైదునాలు అక్కడికి వచ్చారు. నిందితుడు వారి మీద కూడా దాచి చేశాడు. కానీ వారు తప్పించుకున్నారు.
undefined
ఈ సంఘటన తరువాత దీపక్ తన బుల్లెట్ మీద ఒడిశాలోనిరౌర్కేరాకు వెళ్లి అక్కడి హోటల్స్ లో బస చేశాడు. ఇంటినుంచి తెచ్చిన బంగారాన్ని అమ్ముతూ గడుపుతున్నారు. అలా అతని దగ్గర నాలుగు లక్షల రూపాయలున్నాయి. దీపక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు దీపక్ ను కనిపెట్టి వలవేసి పట్టుకున్నారు.
undefined
అతని దగ్గరున్న డబ్బులు బ్యాంకులో వేయడానికి వెళ్లడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీపక్ టాటా స్టీల్ ఫైర్ బ్రిగేడ్ లో ఉద్యోగి.
undefined
స్నేహితుల మీది కోపంతో అందమైన కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. ముద్దులొలికే చిన్నారులను మృత్యువుకు అప్పగించాడు. ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
undefined
click me!