తరగతి గదిలో టీచర్స్ శృంగారం.. భర్త రావడంతో...

First Published Jan 27, 2021, 12:59 PM IST

ఆ చనువు కాస్త.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో.. ఇద్దరూ పథకంక ప్రకారం.. స్కూల్లోనే సెక్స్ చేసుకోవాలని అనుకున్నారు.

విద్యార్థులకు మంచి ఏదో.. చెడు ఏదో బోధించాల్సిన టీచర్సే.. దారి తప్పారు. దైవంతో సమానమైన పాఠశాలలో పాడు పనికి దిగారు. అయితే.. వారి బాగోతం కాస్త.. బయటకు రావడంతో ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు.
undefined
ఇద్దరు ఉపాధ్యాయులు తరగతి గదికి లాక్ వేసుకొని.. అందులో శృంగార కార్యకాలాపాలకు దిగారు. అయితే.. ఆ ఉపాధ్యాయురాలి భర్త అనుమానంతో అక్కడకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
సేలం ప్రాంతానికి చెందిన ఓ మహిళ(30) ఇలాంతైవారి ప్రాంతంలోని అక్కడి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో హెడ్ టీచర్ గా పనిచేస్తోంది. కాగా.. అదే పాఠశాలలో ఓ వ్యక్తి తాత్కలిక ఉపాధ్యాయుడిగా ఓ వ్యక్తి చేరాడు. కాగా.. వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.
undefined
స్కూల్ అయిపోయిన తర్వాత హెడ్ టీచర్ ని.. ఆ కొత్తగా చేరిన వ్యక్తి రోజూ ద్విచక్రవాహనం మీద ఇంటి వద్ద దింపేవాడు. కాగా.. ఈ క్రమంలో వారి మధ్య చనువు పెరిగింది.
undefined
ఆ చనువు కాస్త.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో.. ఇద్దరూ పథకంక ప్రకారం.. స్కూల్లోనే సెక్స్ చేసుకోవాలని అనుకున్నారు.
undefined
అనుకున్నట్లుగానే.. ఓ తరగతి గదిలో సీక్రెట్ గా వెళ్లారు. దానికి లోపల గడియపెట్టుకొని సెక్స్ లో పాల్గొన్నారు. అయితే.. ముందు నుంచి వీరిద్దరి ప్రవర్తనపై హెడ్ టీచర్ భర్తకి అనుమానం మొదలైంది.
undefined
దీంతో.. వారిద్దరినీ ఫాలో అవుతూ స్కూల్ కి వచ్చాడు. అక్కడ వీరి వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయం గ్రామంలోని వారితోపాటు.. ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది.
undefined
దీంతో.. ఇలాంటివారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండకూడదంటూ గ్రామస్థులు వారిపై మండిపడ్డారు. కాగా.. వారిని ఉద్యోగాల నుంచి తీసేసే ప్రయత్నంలో అధికారులు ఉండటం గమనార్హం.
undefined
click me!