ఇండోర్ లో మొక్కలు పెంచుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

First Published Jun 7, 2021, 2:21 PM IST

అవుట్ డోర్ మొక్కలకు, ఇండోర్ మొక్కలకు అవసరమయ్యే నీటిలో కూడా తేడా ఉంటుంది.  ఇండోర్ ప్లాంట్స్ కి చాలా తక్కువ పరిమాణంలో నీరు అవసరం ఉంటుంది.
 

ఈ రోజుల్లో ఇండోర్ లో మొక్కలు పెంచుకోవడం చాలా సర్వసాధారణం. ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంట్లో తాజా అనుభూతి కలిగిస్తుంది. అయితే.. ఈ ఇండోర్ మొక్కలు పెంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఇండోర్ మొక్కలకు కూడా సూర్యరశ్మి, వేడి అవసరం. అయితే.. మరీ ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు. కొద్దిసేపు సూర్యర్శిలో ఉంచితే సరిపోతుంది.
undefined
అవుట్ డోర్ మొక్కలకు, ఇండోర్ మొక్కలకు అవసరమయ్యే నీటిలో కూడా తేడా ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ కి చాలా తక్కువ పరిమాణంలో నీరు అవసరం ఉంటుంది.
undefined
ఇండోర్ మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వీటికి వాటర్ స్ప్రే చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మొక్కలు తాజాగా కనిపిస్తాయి.
undefined
ఈ మొక్కల పై సాలెపురుగుల వంటి వాటి క్రిమి కీటకాలు దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి.. వాటి నుంచి రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
undefined
ఇంట్లో మొక్కలను పెంచే ముందు మొక్కల స్టాండ్లను తయారు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. మూడు లేదా నాలుగు పొరలతో చేసిన స్టాండ్‌పై కుండ ఉంచితే ఎక్కువ అందంగా కనపడతాయి.
undefined
ఇండోర్ మొక్కలు ఎక్కువగా ఆకురాల్చేలా ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల కొత్త కొత్తగా వచ్చే ఇగుర్లు.. లేత ఆకులు.. మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.
undefined
click me!