50 ఏళ్ళ వయసులోను ఖుష్బూ చెక్కు చెదరని అందం వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?

First Published | Oct 13, 2021, 8:26 PM IST

అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ (kushboo) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిమ్లా ఆపిల్ పండులా మెరిసిపోతూ సౌత్ ఇండస్ట్రీ ప్రజలను ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. 

అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ (kushboo) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిమ్లా ఆపిల్ పండులా మెరిసిపోతూ సౌత్ ఇండస్ట్రీ ప్రజలను ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. 

అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బరువెక్కి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తుంది కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని (South Film Industry) ఒక ఊపు ఊపేసింది. ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించేసింది. 
 

Latest Videos


అలాంటి ఈ బ్యూటీ 50 ఏళ్ళ వయసు వచ్చిన చెక్కుచెదరని చర్మ సౌంద్యరంతో కుర్ర హీరోయిన్లకు చమటలు పట్టించేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తన బ్యూటీ సీక్రెట్ ను (kushboo beauty secreat) సోషల్ మీడియాలో బయటపెట్టేసింది. 
 

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన పర్సనల్ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేసే ఖుష్బూ (kushboo) ఇప్పుడు తన బ్యూటీ సీక్రెట్ ను ఫేస్ ప్యాక్ వేసుకొని మరి బయటపెట్టేసింది. 
 

ఖుష్బూ (kushboo) ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ఫ్యాక్స్ ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని చెప్తుంది. అలా ఆమెకు బాగా పని చేసే ఓ ఫెస్ ప్యాక్ గురించి తను చెప్పుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. 
 

"నా పిల్లలు చిన్నప్పుడు సబ్బుకు బదులుగా ఈ ప్యాక్‌ని ఉపయోగించారు. (kushboo Beauty Secret) ఈ ప్యాక్ తయారీకి పెరుగు, చిటికెడు పసుపు పొడి, ఒక టీస్పూన్ తేనె, సీవీడ్ పిండి మరియు కుంకుమపువ్వు కలిపిన పాలు అవసరం'' అని ఖుష్బూ (kushboo) చెప్పుకొచ్చింది. 
 

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఖుష్బూ (kushboo) చెప్పిన ఈ ఇంటి బ్యూటీ చిట్కాను పాటించి మీరు ఖుష్బూ (kushboo Beauty Secret) అంత చెక్కు చెదరని అందాన్ని తెచ్చేసుకోండి..

click me!