ఫ్రిజ్ కంగాళీగా ఉందా.. ఈ టిప్స్ ట్రై చేయండి..

First Published Apr 19, 2021, 4:53 PM IST

ఫ్రిజ్ ను ఎన్నిసార్లు సర్దినా ఒకట్రెండు రోజుల్లో మళ్లీ మెస్సీగా మారిపోతుంది. ఏది ఎక్కడుందో తెలియకుండా కంగాళీగా తయారువుతుంది. ఇది ప్రతీ ఇంట్లోనూ, ప్రతీ గృహిణి ఎదుర్కునే సమస్యే. 

undefined
మరి ఎలా? ఫ్రిజ్ ను చక్కగా ఉంచుకోవడం ఎలా? ఏది ఎక్కడుందో కళ్లు మూసుకునైనా తీయగలిగేలా ఫ్రిజ్ ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఓ పరిష్కారం ఉంది. సింపుల్ చిట్కాలున్నాయి.

చాలాసార్లు ఫ్రిజ్ మొత్తాన్నీ ఉపయోగించరు. ఫ్రిజ్ లోని కొంత భాగాన్ని వదిలేస్తుంటారు. దీంతో ఫ్రిజ్ నిండిపోయిన భావన కలుగుతుంది. అందుకే ఫ్రిజ్ మొత్తాన్ని.. ఏ చిన్న ప్రదేశమూ వదలకుండా వాడండి.
undefined
ముందుగా కూరగాయల దగ్గరికి వద్దాం. వీటిని కుప్పగా కూరగాయల డబ్బాలో పడేయడం కంటే స్టోరేజ్ బ్యాగుల్లో విడివిడిగా పెట్టడం వల్ల చాలా ప్లేస్ కలిసి వస్తుంది. ఇవి ఆన్ లైన్ లో లేదా ఏదైనా షాపులో కూడా దొరుకుతాయి. ఈ స్టోరేజ్ బ్యాగ్ ల వల్ల కూరగాయలు ఎక్కువ సేపు తాజాగా కూడా ఉంటాయి.

మామూలుగా మిగిలిపోయిన ఆహారపదార్థాల్ని స్టీలు బాక్సుల్లో పెట్టి ఫ్రిజ్ లో పెడుతుంటారు. వీటిని చాలాసార్లు మర్చిపోతారు. అలా కాకుండా గ్లాస్ కంటైనర్లలో పెట్టి భద్రపరచండి. దీంతో ఏ ఆహారపదార్థం ఎక్కుడుంతో.. ఏ గిన్నెలో ఏముందో తెలుస్తుంది. వాడడం సులభమవుతుంది. ఇప్పుడు చక్కటి మూతలున్న గ్లాస్ బౌల్స్ చాలా రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి.

ఏ డబ్బాలో ఏ ఆహారపదార్థం పెట్టారో.. లేబుల్స్ అంటించండి. దీనివల్ల ప్రతీసారి అన్నింటినీ కెలికి, కిందామీదా చేయాల్సిన అవసరం రాదు. దీంతో పదార్థాల వాడకం సులభమవుతుంది. అంతేకాదు ఒకే రకమైన ఆహార పదార్థాలను ఒకే షెల్ఫ్‌లో ఉంచడం వల్ల మీ ఫ్రిజ్ మరింత విశాలంగా కనిపిస్తుంది.

కొన్నిసార్లు ఫ్రిజ్ నిండా అనేక రకాల వస్తువులు నిండిపోతాయి. లేబుల్స్ వేసినా, షెల్ఫ్ లు డివైడ్ చేసినా పని చేయవు. అప్పుడు అడ్జెస్టబుల్ ఫ్రిడ్జ్ ట్రేలు, డ్రాయర్లు ఏర్పాటు చేయండి. ఈ ట్రేల మీద లేబుల్స్ వేస్తే మీ పని ఈజీ అవుతుంది. అంతేకాదు ఒకే షెల్ఫ్ లో రకరకాల పదార్థాలు సులభంగా నిల్వ చేయచ్చు.
undefined
ఒక ఆహారపదార్థాన్ని మరో ఆహారపదార్థాన్ని దూరంగా ఉంచేలా డివైడర్స్ ను ఏర్పాటు చేయడం వల్ల పదార్థాలు కంటామినేట్ కాకుండా ఉంటాయి. గుర్తించడం ఈజీ అవుతుంది.
undefined
ఫ్రిజ్ లోని బాటిల్స్ పెట్టుకునే సైడ్ షెల్ఫ్ లు నిండిపోతున్నట్లైతే.. క్యాన్డ్ డ్రింక్స్ కోసం షెల్ఫ్ లను వాడండి. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా డబ్బాలు లేదా సీసాల కోసం.. నిలువు హోల్డర్‌ను ఎంచుకోండి.
undefined
ఫ్రిజ్ లో వాషబుల్ మాట్స్ వేయండి. దీనివల్ల క్లీనింగ్ ఈజీ అవుతుంది. ఫ్రిజ్ పాడైందని అనిపించినప్పుడు ఈ మ్యాట్స్ ను తీసి ఉతికి లేక కడిగి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ప్లాస్టిక్ లేదా సిలికాన్ మాట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటివల్ల ఫ్రిజ్ సెల్ఫ్ లు మురికి కాకుండా ఉంటాయి. శుభ్రం చేయడం తేలికవుతుంది.

click me!