ప్రియాంకతో రొమాన్స్ చేసేటప్పుడు... బెడ్రూమ్ సీక్రెట్ బయటపెట్టిన నిక్

First Published May 14, 2021, 2:21 PM IST

హాలీవుడ్ పాప్ స్టార్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి లాస్ ఎంజెల్స్ లో నివసిస్తోంది.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఆమె భర్త నిక్ జోనస్ లు.. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు.. హాలీవుడ్ లోనూ తమ సత్తా చాటారు. వీరికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వయసులో వీరికి పదేళ్ల తేడా ఉన్నప్పటకీ.. వీరి జోడి అంటే అభిమానులకు బాగా ఇష్టమనే చెప్పాలి.
undefined
ప్రియాంక చోప్రా.. ఇప్పటికీ చాలా మంది అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. చాలా తక్కువ సమయంలోనే ప్రియాంక.. బాలీవుడ్ తోపాటు.. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటారు. హాలీవుడ్ లోనూ తనను తాను నిరూపించుకున్నారు.
undefined
హాలీవుడ్ పాప్ స్టార్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి లాస్ ఎంజెల్స్ లో నివసిస్తోంది.
undefined
గతంలో ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన భర్త బెడ్రూమ్ సీక్రెట్ బయటపెట్టగా.. తాజాగా.. నిక్ జోనస్.. వారిద్దరి బెడ్రూమ్ సీక్రెట్ రివీల్ చేశాడు.
undefined
కాగా.. అతను చెప్పిన ఆమె బెడ్రూమ్ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
undefined
వారిద్దరూ రొమాన్స్ చేసుకునే సమయంలో.. తాను పాప్ సింగ్స్ వినడం ప్రియాంకకు నచ్చదని ఆయన చెప్పడం విశేషం.
undefined
సెక్స్ సమయంలో.. పాటలు వినడం ఇష్టమని నిక్ చెప్పాడు. అయితే.. తన పాటలు మాత్రం వినరట. తనకు ఇష్టమైన సాంగ్స్ వింటామని ఆయన చెప్పడం విశేషం.
undefined
తాను సెక్స్ చేస్తున్న సమయంలో తన పాటలు విననని.. అయితే.. తన పాటలను ఆ సమయంలో ఎవరైనా వింటారని తెలిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీలౌతాడట.
undefined
click me!