ఈ కాంబినేషన్ లో బెడ్రూమ్ కి రంగులు.. సెక్స్ లో రెచ్చిపోతారు..!

First Published Aug 9, 2021, 12:44 PM IST

ఇల్లు ట్రెండీగా కనపడుతూనే..  ఆకర్షణగా ఉండాలంటే.. ఇంటికి ఎలాంటి కాంబినేషన్ లో రంగులు వేయాలో ఇప్పుడు చూద్దాం..

ఇల్లు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. చూడగానే ఎవరినైనా తమ ఇల్లు ఇట్టే ఆకర్షించేలా ఉండాలని... దానిని రకరకాల హంగులు అద్దుతుంటారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ముఖ్యంగా ఇల్లు అందంగా కనపడటానికి.. రంగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మనం గోడలకు వేసే రంగులే ఇంటికి ఆకర్షణగా నిలిస్తాయి.

bed room

ఇల్లు ట్రెండీగా కనపడుతూనే.. ఆకర్షణగా ఉండాలంటే.. ఇంటికి ఎలాంటి కాంబినేషన్ లో రంగులు వేయాలో ఇప్పుడు చూద్దాం..

bed room

1.గ్రీన్, ఆరెంజ్ కాంబినేషన్.. మీ ఇంట్లో స్పెషల్ గా కోర్ట్ యార్డ్ కనుక ఉంటే.. దానిని అందంగా కనిపించేలా చేసేందుకు.. ప్రశాంతంగా ఉండేందుకు. ఆ గోడలను సహజ రంగులతో నింపాలి. అంటే.. ఆరెంజ్, గ్రీన్ రంగులను ఎంచుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి.. కోర్ట్ యార్డ్ కి ఈ రెండింటి కాంబినేషన్ ని ఎంచుకోవచ్చు. ఇదే కాంబినేషన్ ని.. లివింగ్ రూమ్ లోనూ ట్రై చేయవచ్చు. ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి స్థలం లేనివారు.. ఈ రంగులతో.. ఆ భావనను పొగొట్టుకోవచ్చు.

Bed room

Bed Room2.రాయల్ బ్లూ, లేత పసుపు రంగు కాంబినేషన్.. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఏ ఒక్కరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అయితే.. ఈ రెండు కాంబినేషన్ మాత్రం ఎవరికైనా ఇట్టే నచ్చేయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగుల కాంబినేషన్ ని బెడ్రూమ్ కి ఎంచుకుంటే.. చాలా హాయిగా.. అందంగా ఉంటుంది. ఇంటీరియర్ కి క్లాసిక్ లుక్ ని తెస్తుంది.

Bed Room

3.పగడం, లేత యాలకుల రంగు.. ఈ రంగుల కాంబినేషన్ పడకగదిలో ఎంచుకోవచ్చు. ఈ రంగుల తో పడక గదిని ఎంచుకుంటే.. చాలా సరదాగా, స్పెషల్ గా కనపడుతుంది. ఇంటికి మరింత అందాన్ని తెస్తుంది. ఈ రంగులువేస్తే.. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపడుతుంది.

Bed room

4.మిలీనియల్ పింక్, లిలక్.. రంగులు ఈ రెండు రంగుల కాంబినేషన్.. కంటికి ఇంపుగా కనపడుతుంది. ఈ రంగులు మెదడు చురుకుగా పనిచేయడానికి సహకరిస్తాయి. అంతేకాకుండా.. శృంగారాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది. అంతేకాకుండా.. ఈ రంగుల కాంబినేషన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.
undefined
click me!