పాలకూర (spinach), కాలే (kale), అరుగులా (arugula) వంటి ఆకుకూరలల్లో ఫైబర్, క్లోరోఫిల్ లు వంటి సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకు కూరలల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెద్దప్రేగును శుభ్రపరచడానికి, ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలు, లివర్ పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడతాయి.