చికెన్ లవర్స్ బీ అలర్ట్.. ఎక్కువ ప్రోటీన్ కోసం రోజూ చికెన్ తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. రోజు చికెన్ తింటే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవల్సి వస్తుందో తెలుసుకోండి.
Chicken: రోజూ చికెన్ తింటున్నారా? ఆ విషయం తెలిస్తే అస్సలు తినరు!
మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినేవానే వాటిలో చికెన్ ఉండాల్సిందే. చికెన్ తో రకరకాలైన రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు.
27
చికెన్
చికెన్ లో క్యాలరీలు, సోడియం, కొవ్వు తక్కువ. మంచి ప్రోటీన్ దొరుకుతుంది. అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
37
ప్రమాదమే
రెడ్ మీట్ కంటే చికెన్ ఆరోగ్యకరం అనుకుంటారు. కానీ కొత్త అధ్యయనం ప్రకారం ఎక్కువ చికెన్ తింటే ప్రమాదం. రోజూ అధికంగా చికెన్ తినేవారిలో అధిక రక్తపోటు ( హై బీపీ) వచ్చే అవకాశం 50% వరకు ఉంటుందని ఒక అధ్యయనాలు చెబుతున్నాయి.