కన్ను గీటుతో కురాళ్లను పడేసిన ప్రియా క్లీవేజ్ షో...హీటెక్కిస్తున్న యంగ్ బ్యూటీ

First Published Oct 13, 2020, 9:11 AM IST

ప్రియా ప్రకాష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రింటెడ్ లెహంగా ధరించి ప్రియా లుక్ గ్రాండ్ గా ఉంది. ట్రెడిషనల్ వేర్ లో కూడా ప్రియా గ్లామర్ షో చేసింది. ఎద సౌందర్యం కనిపించేలా ఉన్న డ్రెస్ లో  క్లీవేజ్ షోతో రెచ్చ గొడుతుంది. 

కన్నుకొట్టి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళ బ్యూటీ ఒక్క సన్నివేశంతోనే సూపర్ పాప్యులర్ అయ్యింది.
undefined
మలయాళ చిత్రం ఒరు ఆడార్ లవ్ లో ప్రియా నటించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగా పాప్యులర్ అయ్యాయి.
undefined
క్లాస్ రూమ్ లో హీరోకి ఆమె కొన్నుగొట్టే సన్నివేశం అప్పట్లో ఒక సంచలనం. దేశవ్యాప్తంగా ఆ సన్నివేశం వైరల్ అయ్యింది.
undefined
ఆ సినిమా హీరో ఏమో గాని ఆమె కొన్ను కొట్టుడు, కొంటె చూపులకు కుర్రకారు ఫిదా అయిపోయారు. దీనితోఎవరికీ తెలియని ప్రియా ప్రకాష్ వారియర్భారీ ఇమేజ్ తెచ్చుకుంది.
undefined
ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రియా ప్రకాష్ వారియర్ కి మాత్రం క్రేజ్ వచ్చి పడింది.ఇక ప్రియా ప్రకాష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
undefined
ఆమె నితిన్ కి జంటగా చెక్ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ తో పాటు మరో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.
undefined
మరి ఈ సినిమా సక్సెస్ అయితే ఈ మలయాళ బ్యూటీ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయం.
undefined
కాగా ప్రియా ప్రకాష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రింటెడ్ లెహంగా ధరించిన ప్రియా లుక్ గ్రాండ్ గా ఉంది.
undefined
ట్రెడిషనల్వేర్ లో కూడా ప్రియాగ్లామర్ షో చేసింది. ఎద సౌందర్యంకనిపించేలాక్లీవేజ్ షోతో రెచ్చ గొడుతుంది. ఆమె తాజా ఫోటోలకుకుర్రకారు ఫిదాఅవుతున్నారు.
undefined
click me!