దాదాపుగా 25 ఏళ్లకు పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ. అంతే కాదు ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అత్యంత ధనిక నటీమణులలో త్రిష ఒకరు. సినిమాకు 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న ఈ సీనియర్ నటీమణి.. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తోంది.