ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాలకోవలా ఉన్నావని, ఆపిల్ బ్యూటీలా మెరిసిపోతున్నావని, శారీ కిల్లర్ అని, ఇండియన్ నారి అని, హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా హనీతో, గులాబీ పువ్వులతో, పాలతో, ఆపిల్‌తో పోల్చుతూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.