అది నడుమా? ఎల్లోర శిల్పమా?.. `వకీల్‌సాబ్‌` హీరోయిన్‌ అనన్య నాగళ్ల బెల్లీ షో.. తగ్గేదెలే!

First Published May 20, 2021, 1:52 PM IST

`వకీల్‌సాబ్‌` హీరోయిన్‌ అనన్య నాగళ్ల బొడ్డు అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. నడుము కర్వ్స్ చూపిస్తూ ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు దుమ్మురేపుతున్నాయి. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అనేలా ఉంది. నెటిజన్ల మతులు గతులు తప్పుతున్నాయి. 

అనన్య నాగళ్ల నడుముని చూస్తే కచ్చితంగా పడిపోవాల్సిందే. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఓ వర్కౌట్‌ వీడియో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.
undefined
ఇందులో ముఖ్యంగా అనన్య బొడ్డుని చూపిస్తూ తీసుకున్న వీడియో పిచ్చెక్కిస్తుంది. నెటిజన్లు గోల పెడుతున్నారు. ఏంటమ్మా మాకి కష్టాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
undefined
నైట్‌ నిద్ర పట్టేదెలా అని, పుట్టడమే కర్వ్స్ తో పుట్టావా? అని, అడగకుండానే ఇచ్చేశావ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు అనన్య వీడియో ఆమె ఫ్యాన్స్ ని మతిపోయేలా చేస్తుంది.
undefined
బొడ్డు అందాలు చూపించేందుకు అనన్య అన్ని బౌండరీస్‌ని బ్రేక్‌ చేసిందనేలా ఉంది. అంతగా ఈ భామ తాజాగా ఒక్క సెల్ఫీ వీడియోతోనే సోషల్‌ మీడియాలో ఉక్కిరిబిక్కిరి చేసేసింది.
undefined
`మల్లేషం` సినిమాలో మంచి సింపుల్‌గా, సాంప్రదాయ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకున్న ఈ భామ.. ఇటీవల `ప్లే బ్యాక్‌`, అలాగే పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌ సాబ్‌`లోనూ ఎంతో ఇన్నోసెంట్‌గా మెప్పించింది.
undefined
కానీ ఈ సెక్సీ భామలో ఇంత హాట్‌ నెస్‌ ఉందని అస్సలు ఊహించలేదు. తాజాగా పంచుకున్న వీడియోని చూస్తే అస్సలు తగ్గేదెలే అనిపించుకునేలా ఉంది ఈ అమ్మడి వ్యవహారం.
undefined
ఈ సందర్భంగా ఓ విషయాన్ని పేర్కొంది అనన్య. మనకు కావాల్సింది. వచ్చేస్తుందని పేర్కొంది. కష్టపడి వర్కౌట్‌ చేసే మనకు కావాల్సిన షేప్‌ వస్తుందని పేర్కొంది.
undefined
తన సెక్సీ నడుముని చూపిస్తూ హోయలు పోయింది. ఈ అమ్మడి నడుము, బొడ్డు అందాలు సోషల్‌ మీడియాలో మాంటలు పెడుతున్నాయి.
undefined
అనన్య నాగళ్ల నడుమందాలు.
undefined
click me!