స్లీవ్‌లెస్‌ గౌన్‌లో ఉప్పొంగే ఎద అందాలతో షేక్‌ చేస్తున్న హార్ధిక్‌ పాండ్యా మాజీ గర్ల్ ఫ్రెండ్‌ ఊర్వశి రౌతేలా

First Published Jan 20, 2021, 6:43 PM IST

అరవై కేజీల అందాన్ని పూత పోస్తే అది ఊర్వశి రౌతేలా అవుతుందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. అంతటి అందం ఈ సెక్సీ భామ. ఆ వంపుసొంపులు, ఎద అందాలతో పిచ్చెక్కించే ఈ బ్యూటీ తాజాగా ఓ వీడియోని పంచుకుంది. ఎద అందాల షో చేస్తూ చూపరులను పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. మరోవైపు హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇండియన్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా మాజీ గర్ట్ ఫ్రెండ్‌ ఊర్వశి రౌతేలా ఇప్పుడు తెలుగులో `బ్లాక్‌రోజ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులోనూ తన సెక్సీ అందాలను ఆరబోయబోతుంది.
undefined
ఇక ఇప్పుడు స్లీవ్‌ లెస్‌ టైట్‌ ఫిట్‌ పింక్‌ గౌన్‌లో మెరిసిపోయింది. అంతేకాదు ఎద అందాలను వంగి మరీ చూపిస్తూ మిర్రర్‌ ముందు హోయలు పోయింది.
undefined
ఆమె మత్తెక్కించే చూపులు, గ్లామర్‌ షో నెటిజన్లని, ఆమె అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఈ సందర్భంగా సందేశం కూడా ఇస్తుంది ఊర్వశి. `ప్రేమ అనేది సెన్స్‌ కాదు, అదొక గొప్ప అనుభూతి. అందులో పడితేనే తెలుస్తుంద`ని ప్రేమ పాఠాలు చెబుతుంది.
undefined
అంతేకాదు పలు తికమక కబుర్లు చెప్పిందీ సెక్సీ అందాల భామ. ఇప్పటికీ అదే రూపం. అదే అమ్మాయి, కానీ మనస్తత్వం, కొత్త గేమ్‌ అని పేర్కొంది. ప్రేమ గురించి గట్టిగానే సందేశమిస్తుందీ భామ.
undefined
నువ్వు శాంతిని, ప్రశాంతని కోరుకున్నప్పుడు చాలా వరకు దానిపై అటెన్షన్‌తో ఉండాలని చెప్పింది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని తెలిపింది. మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ కూడా అలానే ఉంటాయని పేర్కొంది.
undefined
తన డ్రీమ్‌లో తాను మహిళని కావాలనుకుంటుందట. మహిళతత్వం గొప్పతనాన్ని చెప్పింది. ఇటీవల జిమ్‌లోనూ కష్టపడిందీ బ్యూటి. ముప్పై కేజీల బార్బెల్‌ని ఒక్క చేతితో లేపి అవాక్కయ్యేలా చేసింది.
undefined
బాలీవుడ్‌ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోన్న ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తెలుగులో `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన సెక్సీ అందాలను ఒలకబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది.
undefined
బాలీవుడ్‌లో టాప్‌ గ్లామరస్‌ బ్యూటీల్లో ఒకరుగా రాణిస్తున్న ఊర్వశి రౌతేలా నటన కంటే గ్లామర్ పైనే బాగా ఫోకస్‌ చేసింది.
undefined
తన అందాలను ఎంత కొత్తగా చూపించాలో, అంత కొత్తగా, డిఫరెంట్‌ యాంగిల్‌లో చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
దీంతోపాటు ఆ మధ్య `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో ఐటైమ్‌ సాంగ్‌ చేస్తున్న ఫోటోలను పంచుకుంది.
undefined
రెడ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి ఎద అందాలను, థై అందాలను ప్రదర్శిస్తూ మత్తెక్కించే డాన్స్ మూవ్‌మెంట్‌తో రెచ్చిపోయింద ఊర్వశి.
undefined
బాలీవుడ్‌లో హాట్‌ అందాల హీరోయిన్‌గా రాణించే ఊర్వశి కొన్నాళ్లపాటు ఇండియన్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా లవ్‌ స్టోరీ నడిపించింది. వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత విడిపోయారు.
undefined
దీంతోపాటు మరికొన్ని లేటెస్ట్‌ ఫోటోలు అభిమానులతో పంచుకుంది ఊర్వశి. అవి విశేషంగా ఆకట్టుకుంటోంది.
undefined
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
click me!