ఇప్పటికే దిల్ రాజు, డైరెక్టర్ మారుతి, డివివి దానయ్య, బుచ్చిబాబు లాంటి వారంతా మెగాస్టార్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా చిరంజీవిని ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.