టాలీవుడ్ హాట్ హీరోయిన్స్ విద్యార్హతలు.. స్టడీస్ లో కూడా స్టార్సే!

First Published Sep 29, 2019, 1:09 PM IST

సినిమాల్లో ఎంత మోడ్రన్ గా కనిపించినా.. వారు ఏ పని లేక ఈ ఫీల్డ్ లోకి వచ్చారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. సినిమాల్లో నటించాలనే ఒక ఆసక్తితో వచ్చిన చాలా మంది బ్యూటీలు మంచి చదువులు ధాటి వచ్చినవారే.. వారి స్టడీస్ పై ఓ లుక్కిస్తే.. 

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన  రకుల్ ప్రీత్ సింగ్  : డిగ్రీ పూర్తి చేసింది.
undefined
కీర్తి సురేష్: ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ
undefined
రెజీనా క్యాసండ్ర: ఈ బేబి  సైకాలజీలో  డిగ్రీ చేసింది
undefined
కాజల్ అగర్వాల్ - బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా, కెసి కాలేజీ, ముంబై
undefined
అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
undefined
అంజలి : డిగ్రీ ఇన్ మ్యథెమ్యాటిక్స్
undefined
శ్రద్ధా దాస్ - జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ
undefined
స్వాతి రెడ్డి - బయోటెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ
undefined
శ్రుతి హసన్ - సైకాలజీలో గ్రాడ్యుయేట్
undefined
తమన్నా - ముంబైలోని జాతీయ కళాశాల నుండి బిఎ డిగ్రీ పొందింది
undefined
లక్ష్మి మంచు - ఓక్లహోమా నగర విశ్వవిద్యాలయం నుండి థియేటర్‌లో బాచిలర్స్ డిగ్రీ సాధించారు.
undefined
ఇలియానా డి క్రజ్ - బొంబాయి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్
undefined
శ్రియ శరణ్ - సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.)
undefined
త్రిష - బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
undefined
పూజా హెగ్డే : ఎమ్.కామ్
undefined
సమంత అక్కినేని - చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో  డిగ్రీ ఇన్ కామర్స్
undefined
రష్మిక మందన్న: ఎమ్.ఎస్ నుండి సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్ లో BA పూర్తి చేసింది.
undefined
click me!