ఎవరన్నారు సమంతకు పెళ్లయిందని... ఆమె ఇంకా టీనేజ్ బేబీనే!

First Published Dec 23, 2020, 10:27 AM IST

లక్కీ లేడీ సమంత ట్రెండీ అవుట్ ఫిట్ లో క్యూట్ ఫోజులతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. సమంత ఇంస్టాగ్రామ్ వీడియో నెట్టింటో హల్చల్ చేస్తుంది.

సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ కేకపుట్టిస్తుంది. డిఫరెంట్ స్టైల్స్ఉన్న దుస్తులు ధరించిన సమంత హాలీవుడ్ హీరోయిన్స్ ని తలపించారు.
undefined
పర్ఫెక్ట్టోన్డ్ బాడీకిచక్కగా సూట్ అయ్యే డిజైనర్ వేర్ధరించిఅద్బుతమైన వీడియో చేశారు. ఈ బట్టలను నేను ఇష్టపడుతాను.. కానీ ధరించలేను అంటూ ఆ వీడియోలో సమంత చెప్పారు.
undefined
ఆ డ్రెస్ లలోసమంతనుచూసిన ఎవరైనా ఆమెకు పెళ్లి అయ్యిందంటే నమ్మరు. సమంత టీనేజ్ గర్ల్ గా సో యంగ్ గా ఉన్నారు.
undefined
దుస్తుల విషయంలో సమంత తనకు నచ్చినట్లు ఉంటారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చిన బట్టలు ధరిస్తారు.
undefined
ఆఫ్ స్క్రీన్ లో సమంత ధరించిన బట్టలు అనేక మార్లు విమర్శల పాలయ్యాయి. వేడుకలకుసమంత ట్రెండీ వేర్ లో హాజరు అవుతారు.
undefined
ఇక సమంత అందాలకు కారణం ఫిట్నెస్ పై ఉన్న శ్రద్దే. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లుకలిగిన సమంత యోగాలు, వ్యాయమం ద్వారా బాడీనిఫిట్ గా ఉంచుతారు.
undefined
ఇక కెరీర్ గురించి మాట్లాడితే సమంత సినిమాలు తగ్గించారు. తెలుగులో ప్రస్తుతం సమంత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.
undefined
ఐతే హోస్ట్ గా సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోకి మంచి ఆదరణ దక్కుతుంది.
undefined
ఇక సమంత డిజిటల్ ఎంట్రీ త్వరలో కానుంది. ఆమె నటించిన ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదల కానుంది.
undefined
ఈ సిరీస్ లో సమంత పాకిస్థానీ అమ్మాయిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారట.
undefined
click me!