అరత్రికా రెడ్డి విశ్వరూపం.. తమన్నా ఇలా మారిపోయిందేంటి?

First Published Apr 9, 2021, 3:24 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నట్టుండి విచిత్రంగా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా రెడీ అయి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లైట్‌ బ్లూ డ్రెస్‌లో `11 హవర్‌` వెబ్‌ సిరీస్‌ ఈవెంట్‌లో మెరిశాడు. దీంతో అమ్మడి గ్లామర్‌ లుక్స్ పై నెటిజన్ల కన్ను పడింది.

తమన్నా ఫస్ట్ టైమ్‌ ఓ వెబ్‌ సిరీస్‌ చేసింది. `11హవర్‌` పేరుతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ ఈ రోజు నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్‌ అవుతుంది. దీని కోసం ఇటీవల ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొంది తమన్నా.
undefined
ఇందులో బ్లూ డ్రెస్‌లో హోయలు పోయింది. అయితే ఎప్పుడు చాలా నీట్‌గా డ్రెస్‌ వేసుకుని హోయలు పోయే ఈ హాట్‌ అందాల భామ, ఇందులో మాత్రం చిత్ర విచిత్రంగా రెడీ అయ్యింది. దీంతో ఈ డ్రెస్‌పై చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి.
undefined
బికినీ ఫ్రండ్‌ ముడేసినట్టు, షర్ట్ హ్యాండ్స్ ముడేసినట్టు, కాళ్లకు ప్యాంట్‌ మూడేసినట్టుగా ఉందీ తమన్నా ధరించిన డ్రెస్‌. దీంతో ఆమె అభిమానులు సైతం డిజప్పాయింట్‌ అవుతున్నారు.
undefined
ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. తమన్నాని ఎప్పుడూ ఇలా చూడలేదని అంటున్నారు ఫ్యాన్స్.
undefined
ఈ వెబ్‌ సిరీస్‌లో తమన్నా.. మగవాళ్ళ వ్యాపార సామ్రాజ్యంలోకి ఓ మహిళ ప్రవేశించి.. వారిని ధీటుగా ఎలా ఎదుర్కోందనే మహిళా అరాత్రికారెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. చాలా శక్తివంతమైన పాత్ర పోషించడం విశేషం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు.
undefined
ప్రస్తుతం తమన్నా `సీటీమార్‌`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం`, `ఎఫ్‌3`, `బోల్‌ చుడియన్‌` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `నవంబర్‌ స్టోరీ` అనే మరో వెబ్‌ సిరీస్‌ చేస్తుంది తమన్నా.
undefined
తమన్నా హాట్‌ లుక్స్.
undefined
తమన్నా హాట్‌ లుక్స్.
undefined
click me!