ఊపిరాడనంత టైట్ డ్రెస్... ఉబికి వస్తున్న పరువాలతో ప్రాణాలు తీస్తున్న తమన్నా!

First Published Oct 27, 2022, 4:22 PM IST

తమన్నా కనీస కనికరం లేకుండా కుర్రకారుపై పరువాలతో దాడికి దిగింది. చేతనైతే కాచుకోండి మిమల్ని మీరు కాపాడుకోండని సవాల్ విసిరింది. తమన్నా సోషల్ మీడియా పోస్ట్ సంచలనం రేపుతుండగా జనాలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. 
 

Tamannah Bhatia

రెడ్ ట్రెండీ వేర్ ధరించిన తమన్నా సూపర్ గ్లామరస్ ఫొటోలతో సెగలు రేపింది. టైట్ డ్రెస్ తమన్నా గ్లామర్ డబుల్ చేసింది. ఎద అందాల ప్రదర్శనకు తెరలేపింది. గుంటూరు మిర్చీకి కి మించిన ఘాటైన అందాలతో మంట పుట్టించింది. తమన్నా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

Tamannah Bhatia

తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి. సెప్టెంబర్ 30 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. సదరు డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన తమన్నా సూపర్ సెక్సీ ఫోజులతో చంపేశారు.

Tamannah Bhatia

ఈ మధ్య తమన్నా వరుసగా ఓటీటీలో చిత్రాలు విడుదల చేస్తున్నారు. వారం వ్యవధిలో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి విడుదలయ్యాయి. ఫేడ్ అవుట్ దశలో అందివచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగా మరింత నిలదొక్కుకుంటున్నారు. 
 

Tamannah Bhatia


 దశాబ్దన్నర కాలంగా తమన్నా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. రెండు తరాల స్టార్స్ ని ఆమె కవర్ చేశారు. శ్రీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. ఆమెకు ఫేమ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

Tamannah Bhatia


స్టార్ అయ్యాక తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.ఆమెతో పాటు వెండితెరకు పరిచయమైన హీరోయిన్స్ ఫేడ్ అవుటై వెళ్లిపోయారు. తమన్నా మాత్రం ఇప్పటికీ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు.
 

Tamannah Bhatia


భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా మరోసారి జత కడుతున్నారు. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి రహస్య ప్రేయసి పాత్ర చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు.
 

Tamannah Bhatia


ఇక కెరీర్ రేసు గుర్రంలా దూసుకుపోతుండగా తమన్నా సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

click me!