సెలబ్రిటీల జీవితాలంటేనే బిజీ బిజీ. ఫార్మ్ లో ఉన్న తారలకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు. షూటింగ్స్, మీటింగ్స్, స్టోరీ సిట్టింగ్స్, ఈవెంట్స్ ఇలా క్షణం తీరిక ఉండదు.