ఈ క్రేజీ స్టార్ యాక్టర్లు మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు తమన్నాను ఏదో ఆటపట్టిస్తూ.. సరదాగా ఇద్దరు నవ్వుకుంటూకనిపించారు. ఈ సంఘటన ఫోటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి. మహేశ్ బాబు, తమన్నా మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇంతకీ ఈ ఇద్దరు ఏ సినిమా చేస్తున్నారనే కదా మీ డౌటు.