ఇటీవల కుటుంబంతో సహా మహేశ్ బాబు హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు స్విజ్జర్లాండ్ కు వెళ్లారు. అక్కడి నుంచి పలు ఫొటోలను పంచుకుంటూ అభిమానులను సూపర్ స్టార్, అటు నమ్రతా ఫిదా చేసిన విషయం తెలిసిందే. స్టార్ కపుల్ రొమాంటిక్ పిక్, ఫ్యామిలీ పిక్స్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.