శృంగార తార నుంచి ఇలాంటి పోజులు ఎక్స్ పెక్ట్ చేయరేమో.. తెలుగు ఆడియెన్స్ కి అదిరిపోయే ట్రీట్‌

First Published Sep 20, 2022, 5:08 PM IST

బాలీవుడ్‌లో శృంగార తారగా నిలిచిన సన్నీలియోన్‌.. తన ట్యాగ్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అవకాశం వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. 

సన్నీ లియోన్‌(Sunny Leone) నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే కాదు, గ్లామర్‌ సైడ్‌ కూడా సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది. బికినీ దుస్తుల్లో అందాలన్నీ దాచుకోకుండా చూపించే ఈబ్యూటీ దుస్తుల సైజ్‌ పెంచుతుంది. సరికొత్త హాట్‌ ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతుంది. 
 

తాజాగా సన్నీలియోన్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె నిండైన దుస్తుల్లో క్లీవేజ్‌ అందాలతో మెరిసిపోతుంది. బిగువైన ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ కవ్విస్తుంది. తెలుగు ఆడియెన్స్ కోసమే అనేట్టుగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఉండటం విశేషం.
 

సన్నీలియోన్‌ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో కలిసి `జిన్నా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో పాయల్‌ రాజ్ పుత్‌ ఓ హీరోయిన్‌ కాగా, మరో హీరోయిన్‌గా సన్నీలియోన్‌ చేస్తుంది. ఇందులో ఆమె ఘోస్ట్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈచిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటూ ఆకట్టుకుంటుందీ శృంగార తార. 
 

తెలుగు హీరోయిన్ల మాదిరిగా హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. సన్నీలియోన్‌ ఎలాంటి పోజులిచ్చినా ఆమెలోని సెక్సీ యాంగిల్ మాత్రం బయటకొస్తూనే ఉంటుందని లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. దీంతో నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్ ఈ బ్యూటీ అందాల కోసం ఎగబడుతున్నారు. లైక్‌లు, షేర్లు,కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నారు. 
 

సన్నీలియోన్‌ పోర్న్ మూవీస్‌ తగ్గించి పూర్తిగా సినిమాలు చేస్తుంది. ఇప్పటికే మంచు మనోజ్‌ నటించిన `కరెంట్ తీగ`లో గెస్ట్ గా మెరిసి ఉర్రూతలూగించింది. మధ్యలో `పీఎస్‌వీ గరుడవేగ`లో ఐటెమ్ సాంగ్‌ ఓ ఊపు ఊపింది. ఇప్పుడు మంచు విష్ణుతో `జిన్నా` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. 
 

ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది సన్నీలియోన్‌.. `జిన్నా`తోపాటు మలయాళంలో `రంగీలా`, తమిళంలో `వీరమాదేవి`, `షోరో`, `ఓ మై ఘోస్ట్`, హిందీలో `కోకా కోలా`, `హెలెన్‌`, `ది బ్యాటిల్‌ ఆఫ్‌ భీమ కోరెగాన్‌`, కన్నడలో `ఛాంపియన్‌` చిత్రాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. మరోవైపు మ్యూజిక్‌ వీడియోల్లోనూ మెరుస్తూ ఇండియన్‌ ఆడియెన్స్ ని అలరిస్తుంది.

click me!