చేతులు పైకెత్తి నడుము, నాభి చూపిస్తూ సమంత అరాచకం...ఇంటర్నేషనల్ వ్యవహారం కావడంతో జీరో సైజ్ బాడీలో క్రేజీ లుక్

First Published Sep 7, 2021, 5:31 PM IST


సమంత క్రేజ్ పీక్స్, ఆమెకు వివాహం జరిగినా, పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా యూత్ లో ఫాలోయింగ్ తగ్గలేదు. అందుకే ఇప్పటికీ భారీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ తానేమిటో నిరూపిస్తున్నారు. 

టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన హీరోయిన్ గా పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. 


సమంత ఒప్పుకోవాలి గాని సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు డబ్బులు, కథలతో సిద్ధంగా ఉన్నారు. అయితే సమంత మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 

శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి చేసిన సమంత, విజయ్ సేతుపతి, నయనతార లతో పాటు ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 

కాగా సమంత ఇటీవల సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించారు. పదేళ్లకు పైగా బిజీ లైఫ్ గడిపానని, కొంత విరామం తీసుకోవాలని అనుకుంటున్నానని సమంత తెలియజేశారు. 


సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం, నాగ్ బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టడం, ఒక్కతే ఫ్రెండ్స్ తో గోవా విహారానికి వెళ్లడం వంటి సమంత చర్యలు, పైన పేర్కొన్న అనుమానాలకు దారితీస్తున్నాయి. 


సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం, నాగ్ బర్త్ డే వేడుకలకు డుమ్మా కొట్టడం, ఒక్కతే ఫ్రెండ్స్ తో గోవా విహారానికి వెళ్లడం వంటి సమంత చర్యలు, పైన పేర్కొన్న అనుమానాలకు దారితీస్తున్నాయి. 

పుకార్ల సంగతి ఎలా ఉన్నా సమంత మాత్రం తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు. గోవా టూర్ ముగించుకొని సమంత హైదరాబాద్ వచ్చారని తెలుస్తుంది. వచ్చిన వెంటనే ఆమె ఓ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. 

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూవిస్ విట్టన్ ఉత్పత్తుల ప్రమోషనల్ షూట్ లో సమంత పాల్గొన్నారు. ట్రెండీ వేర్ ధరించి సమంత బ్యాగ్ హైలెట్ చేస్తూ ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటో షూట్ లో సమంత జీరో సీజ్ బాడీ హైలెట్ గా ఉంది. 


ఇంటెర్నేషన్ బ్రాండ్ కావడంతో అదే రేంజ్ లో సమంత క్రేజీ లుక్ లో దర్శనం ఇచ్చారు. లేటెస్ట్ ఫోటో షూట్ లో సమంత నడుము అందాలు, నాభి సొగసులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

click me!