Sreemukhi: పింక్‌ టాప్‌లో ఎద ఎత్తులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. ఆ విరహ వేదనకి కుర్రాళ్లు బేజార్‌..

First Published Mar 28, 2023, 2:06 PM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి అందాల ఆరబోతలో రోజు రోజుకి మితిమీరిపోతుంది. క్రమంగా డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. మతిపోగొట్టే ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. 
 
యాంకర్‌ శ్రీముఖి బొద్దు అందాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. భారీ అందాలతో ఆమె కనువిందు చేస్తుంది. అయితే ఇటీవల కాస్త స్లిమ్‌గానూ మారి ఆకట్టుకుంటుంది. అయితే స్లిమ్‌గా మారిన తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. ఊహించని విధంగా నెవర్‌ బిఫోర్‌ అనేలా అందాల విందు చేస్తుంది. ప్రస్తుతం ఈ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 
తాజాగా శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోల్లో ఆమె పింక్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. షర్ట్ విప్పేసి బిగువైన పింక్‌ టీషర్ట్ ధరించింది. నడుము పైకి ఉన్న టీషర్ట్ లో తన ఎద ఎత్తులను చూపిస్తుంది. విరహంతో కూడిన పోజులిస్తూ పరువాల విందు చేసింది. కవ్వించే లుక్‌లో మతిపోగొడుతుంది. ప్రస్తుతం శ్రీముఖి నయా అందాల నెటిజన్లకి పిచ్చెక్కిస్తుండటం విశేషం. 
 
బీబీ జోడీ(బిగ్‌బాస్‌ జోడీ) షో కోసం ఆమె అదిరిపోయే లుక్‌లో పోజులిచ్చింది. కెమెరా ముందు రెచ్చిపోయి హాట్‌ షో చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అందాల ఫోటోలు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. శ్రీముఖి ఈ రేంజ్‌లో విరహపు పోజులివ్వడంతో కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

శ్రీముఖి యాంకర్‌గా ఇప్పుడు బిజీగా ఉంటుంది. ఆమె వరుసగా టీవీ షోస్‌ చేస్తుంది. ఈ ఛానెల్‌, ఆ ఛానెల్‌ అనేది లేకుండా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. స్పెషల్‌ షోలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. తనదైన యాంకరింగ్‌తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది శ్రీముఖి. 
 
శ్రీముఖి చాలా యాక్టివ్‌గా.. షోకి తగ్గట్టుగా మారిపోతుంది. తనని తాను మౌల్డ్ చేసుకుంటుంది. పైగా చలాకీతనం, చిలిపితనం, చురుకుతనం మేళవింపుగా ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ యాంకరింగ్‌ చేసే షోస్‌లో సందడిగా సాగుతుంటాయి. ఆడియెన్స్ ని అలరిస్తుంటాయి. 
 
అయితే రెండేళ్ల క్రితం వరకు శ్రీముఖి యాంకర్‌గా స్ర్టగులింగ్‌లోనే ఉంది. కానీ గతేడాది నుంచి తన పవర్‌ని చూపించింది. తన రేంజ్‌ని చాటుకుంటుంది. నెమ్మదిగా ఒక్కో షో అవకాశాన్ని అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె వద్ద నాలుగైదు షోలు ఉండటం విశేషం. 

శ్రీముఖి యాంకరింగ్‌ చేస్తున్న వాటిలో `బీబీ జోడీ`, `స్టార్‌ మా పరివార్‌`, `డాన్సు ఐకాన్‌`, `సారంగ ధరియా`, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌` వంటి షోలున్నాయి. అవి టీవీ ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. 
 
బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి ఈ షోల కోసం గ్లామరస్‌గా ముస్తాబై ఫోటో షూట్లు చేస్తుంది. అందాల డోస్‌ పెంచుతూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 
click me!