పలుచని శారీలో తడిసి ముద్దైన అందాలతో శ్రీముఖి.. ఎప్పుడూ చూడని రేర్ ఫోటోస్
First Published | Jan 12, 2021, 12:13 PM ISTయాంకర్ శ్రీముఖి చీరలో కనిపించడం చాలా అరుదు. ఎప్పుడు ట్రెండీ డ్రెస్సుల్లోనూ మెరుస్తుంది. కానీ ఈ బొద్దుగుమ్మ తన హాట్ అందాలను శారీలో బంధిస్తే, పలుచని చీర కట్టి స్విమ్మింగ్ ఫూల్‌లో పరువాలుపోతే.. ఆ తడిసిన అందాలను చూడటం, చూశాక ఆపడం ఎవరి తరం కాదు. ఆ అరుదైన అందాల విందు మతిపోయేలా చేస్తుంది.