పెళ్లెప్పుడు శ్రీముఖి అన్న నెటిజన్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన హాట్‌ యాంకర్‌..రాములమ్మలో ఇంత ఫైర్‌ ఉందా?

First Published Apr 15, 2021, 9:41 AM IST

బొద్దు అందాల భామ శ్రీముఖి చూసి చూసి ఓ నెటిజన్ ఈ అమ్మడికి మండే ప్రశ్న అడిగాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ అంటూ సెటైరికల్‌గా అడిగేశాడు. దీంతో వెంటనే స్పందించిన హాట్‌ యాంకర్‌ రాములమ్మ ఆ నెటిజన్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో ఈ భామలో ఇంత ఫైర్‌ ఉందా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
 

శ్రీముఖి తెలుగులో టాప్‌ యాంకర్స్ లో ఒకరు. అనసూయ, రష్మీ, సుమలకు దీటుగా రాణిస్తుంది. కానీ ఈ మధ్య ఈ అమ్మడి దూకుడు తగ్గింది.
undefined
నిజం చెప్పాలంటే శ్రీముఖి చేతులో పర్మినెంట్‌గా చెప్పుకునే షోస్‌ ఒక్కటి కూడా లేవు. అడపాదడపా స్పెషల్‌ ఈవెంట్లలోనే మెరుస్తుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది.
undefined
మరోవైపు ఇటీవల ఓ బిజినెస్‌ కూడా స్టార్ట్ చేసింది. అన్‌లైన్‌ కాస్ట్యూమ్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీంతోపాటు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది.
undefined
ఇదిలా ఉంటే శ్రీముఖి తాజాగా తన అభిమానులతో సోషల్‌ మీడియాలో ముచ్చటించింది. కాసేపు వారితో ఛాట్‌ చేసింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర ప్రశ్నలకే, ఇంట్రెస్టింగ్‌గానే సమాధానం చెప్పుకొచ్చింది శ్రీముఖి.
undefined
అందులో భాగంగా ఓ నెటిజన్‌ ఆపుకోలేక ఓ ప్రశ్న అడిగాడు. అందరు హీరోయిన్లని అడిగే ఓజనరల్‌ క్వశ్చన్‌ అడిగాడు. అదే `పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ శ్రీముఖి ? ఆసక్తికరంగా వెయిట్‌ చేస్తున్నాం` అని.
undefined
దీనికి రాములమ్మ స్పందించింది. ఆ నెటిజన్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది. మళ్లెప్పుడూ, ఇంకెవరూ ఇలాంటి క్వశ్చన్‌ ఇప్పట్లో అడకూడదనేలా స్ట్రాంగ్‌గా ఇచ్చింది శ్రీముఖి.
undefined
`ఇప్పట్లో అయితే నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మా అమ్మానాన్నల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. సో ఇప్పట్లో మ్యారేజ్‌ చేసుకునే ఆలోచనే లేదు` అని గట్టిగా చెప్పేసింది. ఫైరింగ్‌ మూడ్‌లో శ్రీముఖి చెప్పిన ఈ సమాధానానికి నెటిజన్‌ సైలెంట్‌ అయిపోయాడు.
undefined
ఇదిలా ఉంటే ఈ ఛాటింగ్‌ సమయంలో శ్రీముఖి తన ఫేస్‌కి సంబందించి స్పెషల్‌ ఫీచర్లు వాడుతూ చిత్రవిచిత్రంగా కనిపించగా దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్‌ అవుతున్నాయి.
undefined
దీంతో శ్రీముఖిలో ఇంత ఫైర్‌ ఉందా? అంటూ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
undefined
సెక్సీ అందాల పాప ఏం చేసినా చాలా స్ట్రాంగ్‌గానే ఉంటుందనే కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.
undefined
click me!