హ్యాపీ బర్త్ డే రాక్, ప్రతిరోజూ మరింతగా నిన్ను ప్రేమిస్తాను... శుశ్రుత్ బర్త్ డే పార్టీలో శ్రీముఖి!

First Published Jan 9, 2021, 12:50 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి బర్త్ డే వేడుకలలో పాల్గొన్నారు. శుశ్రుత్ బర్త్ డే సందర్భంగా తన హ్యాపీ మూవ్మెంట్స్ కి సంబంధించిన ఫోటోలు శ్రీముఖి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

శ్రీముఖిసొంత బ్రదర్ శుశ్రుత్బర్త్ డేనుగ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు శ్రీముఖి. తన బ్రదర్ చేత బర్త్ డే కేక్ కటింగ్ చేయించిన ఆమె... అతనికిఇష్టమైన గిఫ్ట్ అందించారు.
undefined
సిస్టర్ బర్త్ డే గిఫ్ట్ చూసిన బ్రదర్ శుశ్రుత్సంతోష పడినట్లుఆ బర్త్ డే ఫోటోల ద్వారా తెలుస్తుంది. ప్రేమ పూర్వక సందేశంలోబ్రదర్ పై ఉన్న తన ప్రేమను చాటుకుంది శ్రీముఖి.
undefined
హ్యాపీ బర్త్ డే మై రాక్... ప్రతి రోజూ మరింతగా నిన్ను ప్రేమిస్తాను... అంటూ శ్రీముఖి తన తమ్ముడికి బర్త్ డే విషెష్ తెలియజేశారు
undefined
undefined
శ్రీముఖి, శుశ్రుత్బర్త్ డే సెలెబ్రేషన్స్ పిక్ సోషల్ మీడియాలో పంచుకోగావైరల్ అవుతున్నాయి. శ్రీముఖిఫ్యాన్స్ సైతం శుశ్రుత్ కి బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
undefined
అక్క సెలెబ్రిటీ కావడంతోతమ్ముడు శుశ్రుత్ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. శ్రీముఖి ఫ్యాన్స్ఆయన బర్త్ డే నాడు విషెష్ చెవుతున్నారంటే విశేషమే కదా.
undefined
ఇక కెరీర్ పరంగా శ్రీముఖి టాప్ గేర్ లో ఉన్నారని చెప్పాలి. ఆమె యాంకర్ గా పలు టాప్ టీవీ ప్రోగ్రామ్స్ లో ఉన్నారు.
undefined
మరోవైపు హీరోయిన్ గా కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. క్రేజీఅంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు.
undefined
సింగర్ మను, భరణి మరియు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించినఆ మూవీషూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో శ్రీముఖిబోల్డ్ రోల్ చేశారు.
undefined
click me!