అమ్మ ఆ ఒత్తిడిని భరిస్తూనే మరోపక్క నన్ను, చెల్లిని, అమ్మమ్మను, తాతయ్యను చూసుకుంది. మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. రెండో పెళ్లి అయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తూ ఉంటారు. రామకృష్ణ గారితో(సునీత రెండో భర్త) నాన్న ఫ్రెండ్లీగా ఉంటారు. కోపం, పగలు వదిలేసి ప్రశాంతంగా ఉంటున్నాము.